SDT 18 Glimpse | యోధుడిగా సాయి దుర్గ తేజ్.. SDT 18 గ్లింప్స్ అదిరిందంతే
SDT 18 Glimpse | సాయి దుర్గ తేజ్ కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం SDT18. రోహిత్ కేపీ (Rohit KP) దర్శకత్వం (డెబ్యూ) వహిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం SDT18 గ్లింప్స్ షేర్ చేశారు. ధైర్యాన్ని తన కవచంగా, ఆశయే ఆయుధంగా.. అతడు చివరిగా నిలబడి ఉన్నాడు. తిరుగులేని మెగా సుప్రీమ్ హీరోకి SDT18 టీం శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
SDT 18 Glimpse | సాయి దుర్గ తేజ్ కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం SDT18. రోహిత్ కేపీ (Rohit KP) దర్శకత్వం (డెబ్యూ) వహిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం SDT18 గ్లింప్స్ షేర్ చేశారు. ధైర్యాన్ని తన కవచంగా, ఆశయే ఆయుధంగా.. అతడు చివరిగా నిలబడి ఉన్నాడు.. అంటూ తిరుగులేని మెగా సుప్రీమ్ హీరోకి మూవీ టీం శుభాకాంక్షలు తెలియజేసింది.
సాయి ధరమ్ తేజ్ పవర్ఫుల్ పుట్టినరోజు సందర్భంగా ఆర్కాడీ ప్రపంచంలోకి ప్రత్యేక ప్రవేశం.. అంటూ విడుదల చేసిన గ్లింప్స్‌లో సాయి దుర్గ తేజ్ కండలు తిరిగిన దేహంతో శక్తివంతమైన శూలాన్ని పట్టుకొని స్టన్నింగ్ విజువల్స్‌తో పీరియాడిక్ ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నట్టు గ్లింప్స్ చెబుతోంది.
ఈ చిత్రాన్ని హనుమాన్ మేకర్స్ ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కిస్తున్నారు. కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా వస్తోంది. ఈ మూవీలో ఐశ్వర్యలక్ష్మి వసంత పాత్రలో కనిపించనుండగా.. దీనికి సంబంధించిన లుక్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రం 1947 హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్నట్టు తెలుస్తుండగా.. సాయి దుర్గ తేజ్ ఒక యోధుడి పాత్రలో నటిస్తున్నట్టు గ్లింప్స్ చెప్పకనే చెబుతోంది.
SDT 18 గ్లింప్స్..
With courage as his shield and hope as his weapon,
he’s the last one standing ✊🏻Team #SDT18 wishes the indomitable Mega Supreme Hero @IamSaiDharamTej a powerful birthday ❤️🔥
Here’s a special INTRUDE INTO THE WORLD OF ARCADY🔥
— https://t.co/rsCq4SDIq6THIS IS JUST THE… pic.twitter.com/SB8ESmEKwF
— Primeshow Entertainment (@Primeshowtweets) October 15, 2024
Read Also :
Veera Dheera Sooran | ఐ ఫోన్లో తీసిన పోస్టర్ అట.. విక్రమ్ వీరధీరసూరన్ లుక్ వైరల్
They Call Him OG | అందమైన లొకేషన్లో ఓజీ షూటింగ్.. ఇంతకీ పవన్ కల్యాణ్ టీం ఎక్కడుందో..?
Ka | కిరణ్ అబ్బవరం స్టన్నింగ్ లుక్.. క విడుదలయ్యేది అప్పుడే
Kanguva | సూర్య కంగువ తెలుగు, తమిళం ఆడియో లాంచ్.. ముఖ్య అతిథులు వీళ్లే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

