Sai Dharam Tej | టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ కేరళ తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామిని దర్శించుకున్నాడు. గురువారం ఉదయం తన స్నేహితులతో కలిసి ఆలయానికి వెళ్లిన సాయితేజ్‌కి ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక అనంతశయన రూపంలో కొలువై ఉన్న స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశాడు సాయితేజ్. అనంతరం వేదపండితులు అతడికి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
A Divine Darshanam of Lord #Padmanabhaswamy 🙏
Supreme Hero @IamSaiDharamTej visited the sacred Shri #AnanthaPadmanabhaSwamy Temple in Thiruvananthapuram and sought the blessings of Anantha Shayana with heartfelt devotion❤️✨️
The serene atmosphere and spiritual grandeur of… pic.twitter.com/rXxDveD7uS
— Suresh PRO (@SureshPRO_) July 17, 2025