పవర్ఫుల్ ఐపీఎస్ ‘దక్షిణ’
సాయి ధన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘దక్షిణ’. ఈ చిత్రాన్ని కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై అశోక్ షిండే నిర్మిస్తున్నారు. ఓషో తులసీరామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత అశోక్ షిండే మాట్లాడుతూ...
సాయి ధన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘దక్షిణ’. ఈ చిత్రాన్ని కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై అశోక్ షిండే నిర్మిస్తున్నారు. ఓషో తులసీరామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత అశోక్ షిండే మాట్లాడుతూ…‘సైకో థ్రిల్లర్ కథా చిత్రమిది. సాయి ధన్సిక ఐపీఎస్ అధికారిణి పాత్రలో కనిపిస్తారు. ఆమెది పవర్ఫుల్ రోల్. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. 45 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం.’ అన్నారు. రిషభ్ బసు, సుభాష్, ఆనంద్ భారతి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : నర్సింగ్, సంగీతం : బాలాజీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- 'Dakshina'.
- Sai Dhansika
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

