టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఉన్న టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు ఎస్ థమన్ (S Thaman). భాష, హీరోతో సంబంధం లేకుండా అదిరిపోయే మ్యూజిక్‌తో గూస్ బంప్స్ తెప్పిస్తుంటాడు థమన్. ఈ స్టార్ మ్యూజిక్ కంపోజర్ టీం లైవ్ కాన్సర్ట్‌ను నిర్వహించేందుకు రెడీ అవుతోంది.
అక్టోబర్ 28న డల్లాస్‌లో థమన్ అండ్ టీం ఎస్ఎఫ్వో కాన్సర్ట్‌లో పాల్గొనబోతుంది. భీమ్లానాయక్ నుంచి లాలా భీమ్లా సాంగ్‌తో థమన్, శివమణి అండ్ సింగర్స్ టీం అదిరిపోయే ప్రదర్శనతో సాగుతున్న ఈ కాన్సర్ట్ గ్లింప్స్ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. సింగర్స్ అండ్ థమన్ బృందం పాటలతో ఎంటర్టైన్ చేయబోతున్నట్టు గ్లింప్స్ వీడియోతో అర్థమవుతుంది.
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు థమన్. ప్రస్తుతం థమన్ ఖాతాలో విజయ్ నటిస్తున్న బైలింగ్యువల్ ప్రాజెక్ట్ వారసుడు, శంకర్-రాంచరణ్ కాంబోలో వస్తున్న ఆర్సీ 15, మహేశ్ బాబు-త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఎస్ఎస్ఎంబీ 28 సినిమాలున్నాయి.
థమన్ టీం మ్యూజిక్ కాన్సర్ట్.. గ్లింప్స్ వీడియో
After SFO, @MusicThaman & Team all set for their next Concert at #Dallas on Oct 28th 🥁🕺🕺
Here's the glimpse from SFO concert 🎉🎉 #Dallas Don't miss this Grand Celebration 💥
Book Your Tickets 👉 https://t.co/t0ojCuDCB2
A @Hamsinient Production pic.twitter.com/MIkodCxR1x
— BA Raju's Team (@baraju_SuperHit) October 26, 2022
Read Also : SS Rajamouli | ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్కు అవార్డు.. వీడియో
Read Also : Sardar 2 | మిషన్ కంబోడియా త్వరలో షురూ.. కార్తీ టీం సర్దార్ 2 వీడియో వైరల్
Read Also : Mohanlal | తగ్గేదేలే అంటున్న మోహన్‌లాల్.. జల్లికట్టు డైరెక్టర్‌తో కొత్త సినిమా
Read Also : Satya Dev | బాలీవుడ్‌లోనూ సత్యదేవ్ కుమ్మేశాడుగా.. తొలి సినిమాకే ప్రేక్షకులు ఫిదా