Spark | విక్రాంత్ (Vikrant) హీరోగా నటిస్తోన్న ప్రాజెక్ట్ స్పార్క్ (Spark). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీని అరవింద్ కుమార్ రవివర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. రుక్సార్ ధిల్లాన్ (RuksharDhillon), మెహరీన్ కౌర్ ఫిర్జా (Mehreen Pirzada)
ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. స్పార్క్ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఏమా అందం, ఇది ఇది మాయా సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోంది.
నేడు రుక్సాన్ ధిల్లాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రుక్సాన్ ధిల్లాన్ పంజాబీ డ్రెస్‌లో హ్యాండ్ బ్యాగ్ వేసుకొని.. హ్యాపీమూడ్‌లో కనిపిస్తున్న లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. స్పార్క్ చిత్రంలో గురు సోమసుందరం విలన్‌గా నటిస్తున్నాడు. నాజర్, వెన్నెల కిశోర్, షాయాజీ షిండే, సుహాసినీ మణిరత్నం, శ్రీకాంత్, కిరణ్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
స్పార్క్ మూవీకి డైరెక్టర్ అరవింద్ కుమార్ రవివర్మ సినిమాటోగ్రాఫర్‌గా కూడా పనిచేస్తుండటం విశేషం. ఈ చిత్రం డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది.
రుక్సార్ ధిల్లాన్ బర్త్ డే లుక్..
Here’s wishing the beautiful & talented @RuksharDhillon a very Happy Birthday! – Team #SPARK 🤩#HBDRukshar ✨@ThisIsVikranth @Mehreenpirzada @HeshamAWMusic @Deaffrog_Prod @adityamusic #SPARKTheLife Worldwide Grand Release On November 17th in 5 Languages! #SPARKonNov17th ⚡ pic.twitter.com/bY9nvpp34p
— Deaffrog Productions (@Deaffrog_Prod) October 12, 2023
ఇది ఇది మాయా సాంగ్ ప్రోమో..
ఇది ఇది మాయా సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో..
After getting blockbuster response for 1st single #YemaAndham, #SPARKTheLife 2nd single announcement is here! 🤩
– https://t.co/uTAp7mpKJE #IdhiIdhiMaya song will be out on Oct 4th! ❤️
A @HeshamAWMusic Musical 🎵 @ThisIsVikranth @RuksharDhillon #AnanthSriram @adityamusic pic.twitter.com/ZzeCPHZlkK
— BA Raju’s Team (@baraju_SuperHit) October 2, 2023
ఏమా అందం సాంగ్..
ఇది ఇది మాయా సాంగ్ లొకేషన్ స్టిల్స్ వైరల్..
#SPARK Movie team has wrapped up a Beautiful song shoot in picturesque locales of Iceland ❤️🔥
Next scheduled will be commenced in the upcoming month! 👍🏻
A @HeshamAWMusic Musical 🎹@ThisIsVikranth @Mehreenpirzada @RuksharDhillon @gurusoms @Aravind6Kumar @deaffrogprod pic.twitter.com/AYDZdRZQdC
— Duddi Sreenu (@PRDuddiSreenu) October 27, 2022