Golden globe awards | రెడ్కార్పేట్పై ఆర్ఆర్ఆర్ ఫ్యామిలీ..
RRR | జక్కన చెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రికార్డులు సృష్టిస్తున్నది. అవార్డుల వేటలో దూసుకెళ్తున్నది. ఇప్పటికే బాఫ్టా (బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) నాన్ ఇంగ్లిష్
కాలిఫోర్నియా: జక్కన చెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రికార్డులు సృష్టిస్తున్నది. అవార్డుల వేటలో దూసుకెళ్తున్నది. ఇప్పటికే బాఫ్టా (బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) నాన్ ఇంగ్లిష్ కేటగిరీలో బెస్ట్ ఫిల్మ్ అవార్డు కోసం లాంగ్లిస్ట్లో చేరిన ఈ చిత్రం.. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకున్నది. దీంతో ఆసియాలో ఈ అవార్డు అందుకున్న తొలి సినిమాగా చరిత్ర లిఖించింది. అంతకుముందు అవార్డ్స్ వేడుకక హాజరైన ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం.. రెడ్కార్పేట్పై సందడి చేసింది.



#RRR star Ram Charan Teja talks about how "surreal" it feels that his movie is nominated at the #GoldenGlobes pic.twitter.com/rnY1pyKzl8
— The Hollywood Reporter (@THR) January 11, 2023
The staRRRs have arrived!! #GoldenGlobes #GoldenGlobes2023 pic.twitter.com/l8MN8GUBjC
— RRR Movie (@RRRMovie) January 11, 2023
Here we RRR!! ❤️🔥 #GoldenGlobes2023 pic.twitter.com/3Qf5agvvlb
— RRR Movie (@RRRMovie) January 10, 2023
❤️🔥❤️🔥❤️🔥❤️🔥 #GoldenGlobes pic.twitter.com/QrqrwvE108
— RRR Movie (@RRRMovie) January 11, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

