Rhea Chakraborty | రియా చక్రవర్తి భావోద్వేగ సందేశం..నెట్టింట్లో వైరల్
బాయ్ ఫ్రెండ్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (Sushanth Singh Rajput) ఆకస్మిక మరణం తర్వాత డ్రగ్స్ కోణం వెలుగు చూడటంతో..ఆ కేసులో నెల పాటు జైలులో ఉంది బాలీవుడ్ (Bollywood) భామ రియా చక్రవర్తి (Rhea Chakraborthy)..ఆ తర్వాత బెయిల్ పై విడుదలైంది.

బాయ్ ఫ్రెండ్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (Sushanth Singh Rajput) ఆకస్మిక మరణం తర్వాత డ్రగ్స్ కోణం వెలుగు చూడటంతో..ఆ కేసులో నెల పాటు జైలులో ఉంది బాలీవుడ్ (Bollywood) భామ రియా చక్రవర్తి (Rhea Chakraborty)..ఆ తర్వాత బెయిల్ పై విడుదలైంది. గతేడాది తరచూ వార్తల్లో నిలిచిన ఈ భామ బెయిల్ పై బయటకు వచ్చాక కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. సుశాంత్ జ్ఞాపకాల నుంచి దూరమవుతూ మళ్లీ కొంతకాలంగా సాధారణ జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్ కలిగించే పోస్టులతో అందరినీ పలుకరిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ బావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేసింది.
‘మనం కలియుగంలో ఉన్నాం. మానవత్వానికి ఛాలెంజ్ లాంటిది ఈ సమయం. మానవ విలువలు మంటకలిసి పోవడానికి ఆస్కారముంది. మనమంతా కలిసి అందరి మనస్సుల్లో దాగి ఉన్న ప్రేమ, కరుణ భావనలను వెలికితీయాలి. చిన్నతనంలో మనకు నేర్పించిన మానవ విలువలు బయటకు తీయడమే..ఈ చీకటి యుగంలో జీవించడానికి ఉన్న ఒకేఒక మార్గం. అందుకే మీ కుటుంబాలు, ప్రియమైన వారిని గుర్తించండి. అందరినీ జయించేది ప్రేమ మాత్రమే..’అంటూ పోస్ట్ పెట్టింది.
రియా చక్రవర్తి ప్రస్తుతం చెహ్రే (Chehre) సినిమాలో నటిస్తోంది. రూమి జాఫ్రీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని ఆగస్టు 27న విడుదల చేయనున్నారు.
ఇవికూడా చదవండి..
Regina Cassandra| అస్థిపంజరాన్ని పరీక్షిస్తున్న రెజీనా
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Vaishnav Tej | క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Muscles | వృద్ధాప్యంలో కండరాలు బలంగా ఎలా ఉంటాయి.. ఏయే అంశాలు దోహదం చేస్తాయి..?
Renu Desai | నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?.. మాజీ భార్య ట్యాగ్‌పై నటి రేణు దేశాయ్ ఆవేదన
Supreme Court: ఢిల్లీ వెదర్ ఎంజాయ్ చేస్తున్నారనుకుంటా.. చమత్కరించిన సుప్రీంకోర్టు
హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దే : జగన్ మోహన్ రావు
Dada | బాలయ్య ‘దాదా’లో క్రేజీ ఐటెం సాంగ్.. థమన్ ఈసారి కూడా మాస్ బీట్తో దుమ్మురేపనున్నాడా?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

