Ravi Teja | రీ-రిలీజ్‌కు రెడీ అవుతున్న రవితేజ బ్లాక్‌బస్టర్ మూవీ?
Ravi Teja Movie Re-Release | గత రెండు,మూడు నెలల నుండి టాలీవుడ్లో రీ-రిలీజ్‌ల హవా నడుస్తుంది. ఇప్పటికే ఇలా మూడు, నాలుగు సినిమాలు రిలీజై మంచి కలెక్షన్లు కూడా సాధించాయి. త్వరలోనే ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా 'బిల్లా', 'వర్షం' సినిమాలు 4k ప్రింట్లతో రీ-రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు.
Ravi Teja Movie Re-Release | టాలీవుడ్లో ప్రస్తుతం రీ-రిలీజ్‌ల హవా నడుస్తుంది. స్టార్ హీరోల బర్త్‌డేలు అయిన, స్టార్ హీరోలు నటించిన సినిమాలు పది, ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సినిమాలను రీ-రిలీజ్ చేస్తున్నారు. గత రెండు,మూడు నెలల నుండి ఈ ట్రెండ్ మరింత జోరు అందుకుంది. ఇప్పటికే ఇలా మూడు, నాలుగు సినిమాలు రిలీజై మంచి కలెక్షన్లు కూడా సాధించాయి. త్వరలోనే ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ‘బిల్లా’, ‘వర్షం’ సినిమాలు 4k ప్రింట్లతో రీ-రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. కాగా తాజాగా మరో స్టార్ హీరో సినిమా కూడా రీ-రిలీజ్‌కు సిద్ధమువుతున్నట్లు తెలుస్తుంది.
మాస్‌రాజా రవితేజ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నాడు. టాలీవుడ్లో ఈయనకు విపరీతమైన క్రేజ్ ఉంది. కాగా జనవరి 26న రవితేజ బర్త్‌డే సందర్భంగా ‘విక్రమార్కుడు’ సినిమాను రీ-రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ‘4K’ ప్రింట్కు సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయ్యాయని సమాచారం. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను సాధించింది. విక్రమ్‌సింగ్ రాథోడ్, అత్తిలి సత్తిబాబు రెండు విభిన్న క్యారెక్టర్లలో రవితేజ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రవితేజకు జోడీగా అనుష్క హీరోయిన్గా నటించింది.
Read Also:
Ponniyin Selvan-1 | ‘400కోట్ల’ క్లబ్‌లోకి ‘పొన్నియన్ సెల్వన్’ ఎంట్రీ..!
Siva Karthikeyan | నాగచైతన్య దర్శకుడితో.. శివ కార్తికేయన్ నెక్స్ట్ చిత్రం..!
Mega154 | దీపావళికి మెగా సర్ప్రైజ్.. చిరు అభిమానులకు పండగే..!
Ram Setu | ఆసక్తి రేకెత్తిస్తున్న అక్షయ్‌కుమార్ ‘రామ్‌సేతు’ ట్రైలర్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

