Mega154 | దీపావళికి మెగా సర్ప్రైజ్.. చిరు అభిమానులకు పండగే..!
Chiranjeevi-Bobby Movie | చిరంజీవి ప్రస్తుతం ఫలితం ఎలా ఉన్నా వరుసగా సినిమాలను చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. ఈ ఏడాది 'ఆచార్య'తో శుభారంభం దక్కకపోయినా.. ఇటీవలే విడుదలైన 'గాడ్‌ఫాదర్'తో తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. మొహన్‌రాజా దర్శకత్వం వహించిన
Chiranjeevi-Bobby Movie | చిరంజీవి ప్రస్తుతం ఫలితం ఎలా ఉన్నా వరుసగా సినిమాలను చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. ఈ ఏడాది ‘ఆచార్య’తో శుభారంభం దక్కకపోయినా.. ఇటీవలే విడుదలైన ‘గాడ్‌ఫాదర్’తో తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. మొహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను రాబడుతుంది. ఇక ప్రస్తుతం చిరంజీవి మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ సినిమా ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రీలుక్ పోస్టర్లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సినిమా టైటిల్‌ను దీపావళి సందర్భంగా చిత్రబృందం ప్రకటించనుందట. అంతేకాకుండా మెగాస్టార్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేయనున్నారట. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుంది. ఈ చిత్రంలో చిరంజీవి యూనియన్ లీడర్‌గా కనిపించనున్నాడట. రవితేజ సిన్సియర్ పోలీస్ ఆధికారి పాత్రలో నటించనున్నాడట. ఈ సినిమాలో చిరుకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విక్టరి వెంకటేష్ గెస్ట్ రోల్ కూడా ఉండనున్నట్లు సమాచారం. ఈ మూవీను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Read Also:
Ponniyin Selvan-1 | ‘400కోట్ల’ క్లబ్‌లోకి ‘పొన్నియన్ సెల్వన్’ ఎంట్రీ..!
Siva Karthikeyan | నాగచైతన్య దర్శకుడితో.. శివ కార్తికేయన్ నెక్స్ట్ చిత్రం..!
‘లైగర్’ ఫ్లాప్‌పై స్పందించిన విజయ్ దేవరకొండ
Ori Devuda | విశ్వక్సేన్ ‘ఓరి దేవుడా’ మూవీ నుండి క్రేజీ అప్డేట్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

