Siva Karthikeyan | నాగచైతన్య దర్శకుడితో.. శివ కార్తికేయన్ నెక్స్ట్ చిత్రం..!
Siva Karthikeyan Next Movie | ‘డాక్టర్’, ‘డాన్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టాలీవుడ్లో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు శివ కార్తికేయన్. ప్రస్తుతం ఈయన నేరుగా తెలుగులో నటించిన ‘ప్రిన్స్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
Siva Karthikeyan Next Movie | ‘డాక్టర్’, ‘డాన్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టాలీవుడ్లో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు శివ కార్తికేయన్. ప్రస్తుతం ఈయన నేరుగా తెలుగులో నటించిన ‘ప్రిన్స్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదల కానుంది. దీనితో పాటు శివ కార్తికేయన్ మరో రెండు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. అందులో ఒకటి షూటింగ్ పూర్తి చేసుకోగా, మరొకటి షూటింగ్ దశలో ఉంది.
ఇదిలా ఉంటే శివ కార్తికేయన్ తాజాగా మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళడానికి సిద్ధమయ్యాడు. మానాడు ఫేం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు వెల్లడించాడు. ఇక ప్రస్తుతం వెంకట్‌ప్రభు, నాగచైతన్యతో యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత శివ కార్తికేయన్ సినిమా పట్టాలెక్కనుంది. ఇక శివకార్తికేయన్ నటించిన ప్రిన్స్ ఇదివరకే విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాలతో విడుదల తేది వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రంలో శివకార్తికేయన్‌కు జోడీగా మరియా ర్యాబోషప్క హీరోయిన్గా నటిస్తుంది.
Read Also:
Surrogacy Celebrities | సరోగసీ ద్వారా తల్లిదండ్రులు అయిన సెలబ్రెటీలు వీళ్లే
S.S Rajamouli | రాజమౌళి ఒక్కో సినిమా అన్ని కోట్లు కలెక్ట్ చేసిందా?
Ponniyin Selvan-1 | ‘400కోట్ల’ క్లబ్‌లోకి ‘పొన్నియన్ సెల్వన్’ ఎంట్రీ..!
అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

