అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Nenu Meeku Baga Kavalsinavaadini On OTT | టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఫలితం ఎలా వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఈయన నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి.
Nenu Meeku Baga Kavalsinavaadini On OTT | టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఫలితం ఎలా వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఈయన నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. కాగా ఇటీవల కిరణ్ నటించిన ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ చిత్రం అసలు రిలీజైనట్టు కూడా సగం మందికి తెలియదు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీధర్ గాధే తెరకెక్కించాడు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.
‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమా డిజటిల్ హక్కులను ‘ఆహా’ సంస్థ దక్కించుకుంది. కాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 13నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. కాగా థియేటర్ విడుదలకు కేవలం నాలుగ వారాల్లోపే ఈ చిత్రం ఓటీటీలకి వచ్చేస్తుంది. ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య నిర్మించింది. కిరణ్‌కు జోడీగా సంజనా ఆనంద్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమాకు పోటీగా అదే రోజున సుధీర్‌బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘శాకిని డాకిని’ చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ఈ మూడు బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్స్గానే మిగిలాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

