యూరప్‌లో ఆర్టీ76
సుదీర్ఘ విరామం తర్వాత రవితేజ ఓ కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నారు. ‘ఆర్టీ76’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకుడు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
సుదీర్ఘ విరామం తర్వాత రవితేజ ఓ కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నారు. ‘ఆర్టీ76’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకుడు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. శుక్రవారం యూరప్‌లో కొత్త షెడ్యూల్ మొదలైంది. స్పెయిన్, జెనీవా, ఫ్రాన్స్‌లో దాదాపు 25రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగనుంది.
ఇందులో కొంత టాకీ పార్ట్‌తో పాటు శేఖర్ మాస్టర్ నేతృత్వంలో రెండు పాటల్ని తెరకెక్కిస్తామని, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ కలబోసిన ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్ ఇదని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను త్వరలోవెల్లడించనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: భీమ్స్ సిసిరోలియా, రచన-దర్శకత్వం: కిషోర్ తిరుమల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

