Ravi Teja | రవితేజ, దివ్యాంక రొమాంటిక్ హగ్..లేటెస్ట్ అప్ డేట్ అదిరింది
మాస్ మహారాజా రవితేజ చేస్తున్న కొత్త చిత్రాల్లో ఒకటి రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty). కొత్త డైరెక్టర్ శరత్ మండవ (Sarath mandava) దర్శకత్వం వహిస్తున్నాడు.
టాలీవుడ్ (Tollywood) హీరో రవితేజ (Ravi Teja) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పక్కా ఎంటర్టైన్ మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నాడు. మాస్ మహారాజా చేస్తున్న కొత్త చిత్రాల్లో ఒకటి రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty). కొత్త డైరెక్టర్ శరత్ మండవ (Sarath mandava) దర్శకత్వం వహిస్తున్నాడు. దివ్యాంక కౌశిక్, రజిష విజయన్ (Rajisha Vijayan) ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఇప్పటికే బుల్బుల్ తరంగ్ అంటూ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ పాడిన మొదటి పాట విడుదల చేయగా..అద్బుతమైన స్పందన వస్తోంది.
రవితేజ-రజిష కెమిస్ట్రీ సిల్వర్ స్క్రీన్‌పై బాగానే వర్కవుట్ అవుతుందని లిరికల్ వీడియోతో అర్థమైంది. కాగా తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే స్టిల్ ఒకటి నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఈ సారి రెండో పాటకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు మేకర్స్. రవితేజ-దివ్యాంక (Divyansha Kaushik)పై రొమాంటిక్‌గా సాగే రెండోపాటను విదేశాల్లోని అందమైన లొకేషన్లో షూట్ చేశారు. పర్పుల్ కలర్ శారీలో దివ్యాంక రొమాంటిక్ టచ్‌తో నవ్వుతుండగా..వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో స్టైలిష్ గా ఉన్న రవితేజ ఆమెను హగ్ చేసుకున్నాడు.
ట్రెండీ రొమాంటిక్ మ్యాచింగ్ అవుట్‌ఫిట్స్ లో రవితేజ, దివ్యాంక స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపిస్తున్నారు. ఈ పాట సినిమాకు హైలెట్‌గా నిలిచిపోనుందని తాజా స్టిల్ చెబుతోంది. శ్యామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Read Also : F3 Trailer Runtime | ఎఫ్ 3 ట్రైలర్ రన్ టైం చెప్పిన డైరెక్టర్
Read Also : KGF Chapter 2 | 1000 కోట్ల క్లబ్‌లోకి కేజీఎఫ్ 2..తొలి శాండల్ వుడ్ సినిమాగా రికార్డు
Read Also : Koratala Siva | కొరటాల డిస్ట్రిబ్యూటర్ల నష్టాన్ని పూడుస్తున్నాడా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

