Ravali: పెళ్లి సందడి వేడుకలో రవళిని చూసి షాకైన చిరంజీవి, వెంకటేష్

25 సంవత్సరాల క్రితం శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ ప్రధాన పాత్రలో.. కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్, రొమాన్స్ ఇలా అన్ని అంశాలు ప్రధానంగా తెరకెక్కి చి్త్రం పెళ్లి సందడి. ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ తరం ‘పెళ్లి సందD’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ,ఈ సినిమాను రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో.. గౌర రోనంకి డైరక్షన్ చేశారు. శ్రీకాంత్ తనయుడు రోషన్, కన్నడ నటి శ్రీలీలా ఇందులో హీరోహీరోయిన్లుగా నటించారు.
అక్టోబర్ 15న పెళ్లి సందడి ప్రీ రిలీజ్ ఈవెంట్‌గా జరగగా, ఈ కార్యక్రమానికి చిరంజీవి, వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అప్పటి పెళ్లి సందడి హీరోయిన్ రవళి కూడా హాజరైంది. అయితే స్టేజ్‌పై మాట్లాడుతున్న సమయంలో తాను రవళి అనే చెప్పే వరకు ఆమె రవళి అని ఎవరు గుర్తించలేకపోయారు. తాను రవళిని అంటూ చిరంజీవికి చెప్పే సరికి ఆయన షాక్ అయ్యారు.
నన్ను ఈ మధ్య ఎవరు గుర్తు పట్టని కారణంగా ఈవెంట్స్‌కి రావడం లేదని తెలిపింది. రాఘవేంద్రరావు పిలిస్తే రాలేకుండా ఉండలేకపయానని స్పష్టం చేసింది రవళి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో అల్లు అరవింద్, అశ్విని దత్, శ్రీకాంత్, గౌరీ రోణంకి, శ్రీలీల, కీరవాణి, చంద్రబోస్, దీప్తి భట్నాగర్, రవళి, బి.గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

