Rashmika Mandanna | నేషనల్ క్రష్ టాలీవుడ్ నటి రష్మిక మందన్నా తమ అభిమానులకు బంపరాఫర్ ప్రకటించింది. తన కొత్త సినిమా టైటిల్‌ను సరిగ్గా చెబితే తానే అభిమానులను స్వయంగా కలుస్తానని రష్మిక మందన ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్‌ను విడుదల చేస్తూ ఈ విషయాన్ని పంచుకుంది ఈ భామ. ఈ పోస్టర్ చూస్తే.. రష్మిక ఇందులో వారియర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. పిరీయాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండగా.. అన్‌ఫార్ములా బ్యానర్‌పై ఈ సినిమా రాబోతుంది. ఇటీవల కుబేరా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ భామ. ఛావాతో ఇప్పటికే ఈ ఏడాది సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు కుబేరతో మరో హిట్‌ను అందుకుంది.
Can you guess what the title of my next could be? 😉
I don’t think anyone can actually guess.. but if at all you can guess it then i promise to come meet you.. 🐒😎 pic.twitter.com/7KPl6UyVJN— Rashmika Mandanna (@iamRashmika) June 26, 2025