విజయ్‌తో మళ్లీ సినిమానా..? అతడినే అడగండి: రష్మిక
విజయ్ దేవరకొండతో ఇప్పటికే రెండు సినిమాల్లో నటించింది కన్నడ భామ రష్మిక మందన్నా. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక నెటిజన్లతో ముచ్చటించింది.

విజయ్ దేవరకొండతో ఇప్పటికే రెండు సినిమాల్లో నటించింది కన్నడ భామ రష్మిక మందన్నా. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక నెటిజన్లతో ముచ్చటించింది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉంది.బయట పరిస్థితులు బాగా లేవు. అంతా ఇండ్లలోనే ఉండండి. బయటకు వెళ్లాలంటే మాస్క్ తప్పకుండా ధరించండి. మంచి ఆహారాన్ని తీసుకోండని సూచించింది. మీరు కొంచెం మరాఠీలో మాట్లాడండి అని ఓ నెటిజన్ అడుగగా..నాకు మరాఠీ రాదు క్షమించాలి అని సమాధానమిచ్చింది.
కరోనా తర్వాత మిమ్మల్ని కలిసే అవకాశం వస్తుందనుకుంటున్నానని మరో నెటిజన్ అనగా..సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత అందరినీ కలుస్తానని చెప్పింది. విజయ్ దేవరకొండతో మళ్లీ సినిమా చేస్తారా అని మరో యూజర్ అడిగితే..ఆ ప్రశ్న విజయ్ ను అడగండి.ఒకవేళ ఎవరైనా డైరెక్టర్ మంచి కథతో వస్తే కలిసి నటించేందుకు రెడీగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి..
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
సమంతతో సెల్ఫీ..మేకర్స్ బర్త్ డే విషెస్
శర్వానంద్ ‘ది లైఫ్ ఆఫ్ రామ్’ అరుదైన ర…
‘బాహుబలి 2’ సినిమాకు నాలుగేళ్ళు పూర్తి.. 450 కోట్ల…
సోనాల్ చౌహాన్ హాట్ సెల్ఫీ..ఫొటో వైరల్
ఆర్ఆర్ఆర్ యాక్టర్ ఔదార్యం..కోవిడ్ కేర్ ఏర్పాటు
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
కిమ్ శర్మ అందానికి ఫిదా అవ్వాల్సిందే..ట్రెండింగ్‌లో స్టిల్
థియేటర్ కు వెళ్లకుండా రాధే చూడాలంటే..?
అల్లు ‘సిటీమార్’ కి సల్లు న్యాయం చేశాడా ?
మరోసారి పోలీసాఫీసర్ పాత్రలో స్టార్ డైరెక్టర్..
కోవిడ్ పేషెంట్స్‌కు సాయం అందిస్తానని ప్రకటించిన అలియా భట
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

