Rashmi: కుక్కను చావబాదిన మున్సిపల్ సిబ్బంది.. ఎమోషనల్ అయిన యాంకరమ్మ..!

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే బుల్లి తెర యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. ఈ అమ్మడు బుల్లితెరపై సందడి చేస్తూనే వెండితెరపై కూడా అలరిస్తుంటుంది. ఈ మధ్య సినిమాలు తగ్గించేసి కేవలం బుల్లితెరకే ఫిక్స్ అయింది. అయితే జంతు ప్రేమికురాలు అయిన రష్మీ మూగ జీవాలని ఎవరైన హింసించిన విషయం తన దృష్టికి వస్తే వెంటనే ప్రశ్నిస్తుంది. వారిపై తన కోపాన్ని వెళ్లగక్కుతుంది.
మధ్యప్రదేశ్ దేవాస్‌లోని వీధి కుక్కలను మున్సిపల్ సిబ్బంది పట్టుకునే క్రమంలో ఓ కుక్కకు తాడు బిగించి అది చనిపోయే వరకూ కొట్టి చంపారు. దాదాపు 30 నిమిషాల పాటు కుక్కను తాడుతో కట్టి కొట్టి చంపగా, ఈ వీడియోను మధ్యప్రదేశ్‌లోని దివాస్‌లో చిత్రీకరించారు. ఓ వ్యక్తి రష్మిని ట్యాగ్ చేస్తూ ఈ వీడియోని షేర్ చేశారు.
ఈ దారుణ ఘటనపై స్పందించిన రష్మీ గౌతమ్.. ఆ అమానుషాన్ని మానవత్వం లేని ఎంతోమంది అలా చూస్తుండిపోయారన్నమాట. మానవజాతి తుడిచిపెట్టుకుపోయే సమయం ఇది. ఈ భూమి మీద ఉండే అర్హత లేదని చెబుతూ ఎమోషనల్ అయింది. రష్మీ లాక్డౌన్ సమయంలోమూగ జీవాలను అక్కున చేర్చుకున్న విషయంతెలిసిందే.
And so many inhumane bystander standing and watching
— rashmi gautam (@rashmigautam27) October 3, 2021
It's time for human species to get wiped off
We don't deserve this planet 😢 https://t.co/8V9hivpyDu
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Dog
- Rashmi gautham
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

