RASHMI: ఒక్క రూపాయి సాయం చేయడి ప్లీజ్ అంటూ రష్మీ అభ్యర్ధన

బుల్లితెర యాంకర్‌గాను, వెండితెరపై కథానాయికగాను అలరిస్తున్న అందాల ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి కంటిపై కునుకు లేకుండా చేసే రష్మీ అప్పుడప్పుడు సమాజం పట్ల బాధ్యతగా ఉంటూ సోషల్ సర్వీస్‌పై పలు అభ్యర్ధనలు చేస్తుంటుంది. తాజాగా తన సోషల్ మీడియా పేజ్ ద్వారా ఒక్క రూపాయి అయిన సాయం చేయండని కోరింది.
నెల రోజుల క్రితం ఇషాన్ అనే కుక్క అనుకోకుండా ఆరో అంతస్తు నుండి కింద పడింది. దీనికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇషాన్ చికిత్సకు రోజుకి 300-400 రూపాయల వరకు ఖర్చవుతుంది. అది తిరిగి నడిచేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. అయితే ఆ కుక్కకి అప్పటి వరకు చికిత్స అందించేందుకు నా వంతు సాయం చేస్తున్నాను. అందరం సాయం చేస్తే అది మరింత పెద్దది అవుతుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను అనుసరిస్తున్న వారు 37,7800 మందికి పైగానే ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్క రూపాయి దానం చేసినా చాలు. అది చాలా పెద్దది అయి కుక్క చికిత్సకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేస్తూ తన ఇన్‌స్టా ద్వారా డొనేట్ చేయాల్సిన లింక్‌ని కూడా షేర్ చేసింది. మూగ జీవాలపై రష్మీ చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Dog
- ishan
- Rashmi gautham
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | రోజుకో బాయిల్డ్ ఎగ్ తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు.. అవేంటో తెలుసా..?
సాకివాగులో ఘనంగా జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు
లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
Man Killed, Cop Injured In Firing | బంగారం లావాదేవీపై వివాదం.. కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి, పోలీస్ అధికారికి గాయాలు
Police Raids | అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడులు .. నాలుగు టిప్పర్లు సీజ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

