Rana Daggubati | తండ్రి కాబోతున్న రానా..? క్లారిటీ ఇచ్చిన నటుడు..!
Rana Daggubati | టాలీవుడ్ భల్లాళదేవుడు రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ దంపతులు తల్లిదండ్రులు బోతున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ జంట షేర్ చేసిన కొన్ని ఫొటోల్లో మిహీకా బొద్దుగా కనిపించడంతో రూమర్స్ మెదలయ్యాయి. ఈ వార్తలపై ఇప్పటికే మిహీకా స్పందించారు. ఆ వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. తాజాగా, ఓ కార్యక్రమంలో పాల్గొన్న రానాకు ప్రముఖ గాయని కనికా కపూర్.. తండ్రి కాబోతున్నందుకు కంగ్రాట్స్ చెప్పారు. దీంతో ఈ వార్త మరోసారి తెరపైకి వచ్చింది.
Rana Daggubati | టాలీవుడ్ భల్లాళదేవుడు రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ జంట షేర్ చేసిన కొన్ని ఫొటోల్లో మిహీకా బొద్దుగా కనిపించడంతో రూమర్స్ మెదలయ్యాయి. ఈ వార్తలపై ఇప్పటికే మిహీకా స్పందించారు. ఆ వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. తాజాగా, ఓ కార్యక్రమంలో పాల్గొన్న రానాకు ప్రముఖ గాయని కనికా కపూర్.. తండ్రి కాబోతున్నందుకు కంగ్రాట్స్ చెప్పారు. దీంతో ఈ వార్త మరోసారి తెరపైకి వచ్చింది.
దీనిపై రానా స్పందించారు. తన భార్య ప్రెగ్నెంట్ కాదని చెప్పారు. అంతేకాదు ‘నాకు బిడ్డ పుడితే కచ్చితంగా చెబుతాను.. నీకు బిడ్డ పుడితే నువ్వు కూడా చెప్పాలి’ అంటూ సరదాగా కనికాకు సమాధానమిచ్చారు. రానా, మిహీకా ఇద్దరూ స్నేహితులు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. కొన్నేళ్ల ప్రేమ అనంతరం ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో 2020 ఆగస్టు 8న వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

