Trivikram | తివిక్రమ్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి..?
Rana To Star In Trivikram's Next | టాలీవుడ్ ఇండస్ట్రీలోని అగ్ర దర్శకులలో త్రివిక్రమ్ ఒకరు. మాటలతో ప్రేక్షకులను మైమరిపిస్తాడు. కేవలం పోస్టర్ మీద ఈయన పేరుంటే చాలు, చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. ఈయన దర్శకత్వంలో సినిమా చేయాలని ఎంతో మంది హీరోలు ఆశపడుతుంటారు.
Rana To Star In Trivikram’s Next | టాలీవుడ్ ఇండస్ట్రీలోని అగ్ర దర్శకులలో త్రివిక్రమ్ ఒకరు. మాటలతో ప్రేక్షకులను మైమరిపిస్తాడు. కేవలం పోస్టర్ మీద ఈయన పేరుంటే చాలు, చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. ఈయన దర్శకత్వంలో సినిమా చేయాలని ఎంతో మంది హీరోలు ఆశపడుతుంటారు. ఎందుకంటే ఈయన హీరో క్యారక్టరైజేషన్స్ గొప్పగా రాసుకుంటాడు. ఇక ప్రస్తుతం ఈయన మహేష్‌బాబుతో SSMB28 తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే తివిక్రమ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
‘అలవైకుంఠపురం’లో తర్వాత దాదాపు రెండేళ్ళకు SSMB28తో త్రివిక్రమ్ మళ్ళీ మెగా ఫోన్ పట్టాడు. మధ్యలో ‘భీమ్లానాయక్’ చిత్రానికి మాటలు, స్క్రీన్‌ప్లే అందించాడు. అయితే SSMB28 తర్వాత తివిక్రమ్ ఎవరితో సినిమా తీస్తాడా? అని ఇప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రానాతో తివిక్రమ్ నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి ‘హిరణ్య కశ్యప’ అనే టైటిల్‌ను కూడా పరిశీలనలో ఉంచారట. అంతేకాకుండా ఈ చిత్రంలో రానా హిరణ్య కశ్యప అనే రాజ్యానికి అసుర అనే రాజు పాత్రలో నటించనున్నాడట. ఇందులో నిజమెంతుందో తెలియదు కాదు, ఈ వార్తతో దగ్గుబాటీ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
Read Also:
Prabhas | టాలీవుడ్ నెంబర్.1 హీరోగా ప్రభాస్?
RRR Movie | ఆస్కార్ బరిలో ‘ఆర్ఆర్ఆర్’.. ఏకంగా మూడు కేటగిరిల్లో నామినేషన్స్?
Chiru156 Movie | చిరు-వెంకీ కుడుముల ప్రాజెక్ట్ కాన్సిల్ అయిందా?
Shama Sikander | ‘అప్పట్లో నిర్మాతలు ఫ్రెండ్షిప్ చేయాలనుకునేవారు..కానీ ఇపుడలా కాదు’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

