రానా-దుల్కర్ సల్మాన్ కాంత ప్రారంభం
రానా, దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది.
రానా, దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర హీరో వెంకటేష్ క్లాప్‌నిచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ ‘1950 మద్రాస్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇది. నాటి సాంఘిక పరిస్థితుల్లో మానవ భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ సాగుతుంది’ అన్నారు.
నటుడిగా పర్ఫార్మ్ చేయడానికి ఎంతో స్కోప్ ఉన్న పాత్ర ఇదని దుల్కర్ సల్మాన్ తెలిపారు. పీరియాడిక్ కథాంశంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని రానా పేర్కొన్నారు. సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: డాని శాంచెజ్ లోపెజ్, సంగీతం: జాను, నిర్మాణ సంస్థ: స్పిరిట్ మీడియా, వేఫేరర్ ఫిల్మ్స్, నిర్మాతలు: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్, దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

