రాముడి పాత్రను తొలుత వద్దన్నా!
ప్రస్తుతం రణ్‌బీర్‌కపూర్.. ప్రతిష్టాత్మక పౌరాణిక బాలీవుడ్ పానిండియా మూవీ ‘రామాయణ’లో శ్రీరాముడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్ర కోసం నాలుగేండ్ల క్రితం నిర్మాత నమిత్ మల్హోత్రా తనను సంప్రదించినప్పుడు ఆ ఆఫర్‌కి రణ్‌బీర్ ‘నో’ చెప్పారట.
ప్రస్తుతం రణ్‌బీర్‌కపూర్.. ప్రతిష్టాత్మక పౌరాణిక బాలీవుడ్ పానిండియా మూవీ ‘రామాయణ’లో శ్రీరాముడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్ర కోసం నాలుగేండ్ల క్రితం నిర్మాత నమిత్ మల్హోత్రా తనను సంప్రదించినప్పుడు ఆ ఆఫర్‌కి రణ్‌బీర్ ‘నో’ చెప్పారట. ఈ విషయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘నమిత్ మల్హోత్రా ఈ పాత్ర గురించి చెప్పగానే భయమేసింది. ఆ పాత్రకు న్యాయం చేసేంత సామర్థ్యం నాకు లేదని చెప్పేశాను. నా అభిప్రాయం ప్రకారం శ్రీరాముడిగా కనిపించేంత తాహత నాకు లేదు. అందుకు తగిన వాడ్ని కూడా నేను కాదు. అయితే.. కుమార్తె రాహా నా జీవితంలోకి రాగానే నా ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది. తండ్రిగా మారాక శ్రీరాముడి వంటి ఆదర్శపురుషుని పాత్ర పోషించడం మానసికంగా నా ఎదుగుదలకు సహాయపడుతుందని భావించా. దాంతో భయం వదిలిపెట్టి ధైర్యంగా ఓకే చెప్పా. నిజానికి కూడా ఇలాంటి అవకాశాలు చాలా తక్కువమందికి వస్తాయి. నిజంగా ఇది పూర్వజన్మ సుకృతం వల్ల లభించిన పాత్ర’ అని రణ్‌బీర్ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. కాంగ్రెస్ ఎంపీపై జేఎన్‌యూ వేటు
ప్రైమ్ మినిస్టర్ అంబానీ!
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

