Skanda | టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో వచ్చిన చిత్రం స్కంద (Skanda). మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా సెప్టెంబర్ 28న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది.
స్కంద ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం మెరుగైన ఫలితాలనే రాబడుతున్నట్టు తాజా అప్డేట్ చెబుతోంది. స్కంద మూడు రోజుల వసూళ్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద రూ.34.4 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్ సర్కిల్ సమాచారం. రామ్ కెరీర్లో ఉత్తమ వసూళ్లని ఇన్సైడ్ టాక్. మరి స్కంద రాబోయే రోజుల్లో ఎలాంటి వసూళ్లు రాబడుతుందనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
మరోవైపు యూఎస్ బాక్సాఫీస్ వద్ద స్కంద రూ.2,07,58,750 (రూ.257K డాలర్లు) వసూళ్లతో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. స్కంద చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి విడుదల చేసిన నీ చుట్టూ చుట్టూ, గండరబాయ్, డుమ్మారే డుమ్మారే పాటలతోపాటు, టీజర్, ట్రైలర్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. సిల్వర్ స్క్రీన్‌పై రామ్-శ్రీలీల ఇరగదీసే డ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. స్కంద సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించి.. రామ్ అభిమానుల్లో ఇప్పటినుంచే క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు బోయపాటి.
మూడు రోజుల వసూళ్లు..
#Skanda Thundering Statement at Box Office 💥
34.4 crores gross worldwide box office collection in 3 days 💥
Book Tickets for #SkandaRampage
Ustaad @ramsayz #BoyapatiSreenu @sreeleela14 @saieemmanjrekar @MusicThaman @srinivasaaoffl @SS_Screens… pic.twitter.com/K9EmcWF3jg
— BA Raju’s Team (@baraju_SuperHit) October 1, 2023
యూఎస్ బాక్సాఫీస్ వసూళ్లు..
#Skanda ATTACK continues🔥
𝐔𝐒𝐀 𝐆𝐫𝐨𝐬𝐬 – $𝟐𝟓𝟎𝐊+ & counting..
Book Your Tickets Now – https://t.co/pwsoIdfUrF
Overseas Release by @VarnikhaVisuals @CharismaEntmt#Skanda #SkandaRAMpage @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @saieemmanjrekar @MusicThaman… pic.twitter.com/xzKoQsba8h
— BA Raju’s Team (@baraju_SuperHit) September 30, 2023
స్కంద నయా వీడియో..
#Skanda Cult Jaathara from Tomorrow 🔥#SkandaReleasingTomorrow & Book Your Tickets to witness the Massive RAGE & ACTION of Ustaad @ramsayz on big screens❤️🔥💥
🎟- https://t.co/2KCFrBB4FR#RAmPOthineni #SkandaOnSep28@sreeleela14 #BoyapatiSreenu @saieemmanjrekar @MusicThaman… pic.twitter.com/TPe1eFgWRk
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 27, 2023
స్కంద ప్రమోషన్స్..
The Electrifying Duo, Ustaad @ramsayz & Energetic @sreeleela14 special interview with @itsSumaKanakala garu ❤️🔥💥
Stay Tuned!#RAPOMass #SkandaOnSep28#BoyapatiSreenu @saieemmanjrekar @MusicThaman @srinivasaaoffl @SS_Screens @SantoshDetake @StunShiva8 @ZeeStudios_ @lemonsprasad… pic.twitter.com/o6YrCCW6od
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 22, 2023
The Electrifying Duo, Ustaad @ramsayz & Energetic @sreeleela14 special interview with @itsSumaKanakala garu ❤️🔥💥
Stay Tuned!#RAPOMass #SkandaOnSep28#BoyapatiSreenu @saieemmanjrekar @MusicThaman @srinivasaaoffl @SS_Screens @SantoshDetake @StunShiva8 @ZeeStudios_ @lemonsprasad… pic.twitter.com/gMehItwx21
— BA Raju’s Team (@baraju_SuperHit) September 22, 2023
#skanda promotions start pic.twitter.com/TZeSpUrdm2
— devipriya (@sairaaj44) September 22, 2023
Ustaad @ramsayz just Killing it in Uber Cools Looks & charming smile during the #Skanda Promotions✨️#SkandaOnSep28 in Telugu, Hindi, Tamil, Kannada & Malayalam🔥#RAPOMass @sreeleela14 #BoyapatiSreenu @saieemmanjrekar @MusicThaman @srinivasaaoffl @SS_Screens @SantoshDetake… pic.twitter.com/lbTvMmIgob
— Vamsi Kaka (@vamsikaka) September 22, 2023
#Skanda will be releasing in 𝟑𝟓𝟎+ 𝐋𝐎𝐂𝐀𝐓𝐈𝐎𝐍𝐒 across USA – Biggest Ever for our Ustaad @ramsayz
🔥🔥THEATRES LIST & Booking Update this weekend, stay tuned!
Overseas Release by @VarnikhaVisuals in association with @CharismaEntmt
Premieres on 𝟐𝟕𝐭𝐡 𝐒𝐄𝐏𝐓💥… pic.twitter.com/AFH3QKSuyT
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 14, 2023
స్కంద ట్రైలర్‌కు రికార్డు వ్యూస్..
A Massive Milestone!!❤️🔥#SkandaTrailer rage hits 50 Million+ Views on YouTube💥
– https://t.co/iCeVlangrt#SkandaOnSep28 in Telugu, Hindi, Tamil, Malayalam & Kannada!❤️
Ustaad @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @saieemmanjrekar @MusicThaman @srinivasaaoffl @SS_Screens… pic.twitter.com/7niyRGB99n
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 7, 2023
స్కంద ట్రైలర్..
స్కంద టైటిల్ గ్లింప్స్..
డుమ్మారే డుమ్మా సాంగ్..
గండరబాయ్ సాంగ్..
నీ చుట్టూ చుట్టూ సాంగ్..