నీలాంబరితో ప్రేమాయణం

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మాతలు. మే 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమాలో కీలకమైన అతిథి పాత్రల్లో నటిస్తున్న రామ్‌చరణ్, పూజాహెగ్డే జంట కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఆయుధమైనా..అమ్మాయి అయినా..సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది..ఉగాది శుభాకాంక్షలు’ అంటూ ఈ పోస్టర్‌పై ట్విట్టర్లో వ్యాఖ్యానించారు చిరంజీవి. ధర్మస్థలి అనే ప్రాంతం నేపథ్యంలో నడిచే ఈ కథలో చిరంజీవి ఆచార్యుడిగా, నక్సలైట్‌గా రెండు భిన్న కోణాల్లో సాగే పాత్రల్ని పోషిస్తున్నారు. సిద్ధ పాత్రలో రామ్‌చరణ్, ఆయనను జోడీగా నీలాంబరి పాత్రలో పూజాహెగ్డే కనిపించనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిరుపేద కుటుంబాలకు ‘మేవా’ ఆర్ధిక సాయం
‘రైతు సంక్షేమమే లక్ష్యంగా కృషి విజ్ఞాన కేంద్రం సేవలు’
Congress | ఢిల్లీ హోటల్లో తాగి కొట్టుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు
‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి చెంప దెబ్బ కావాలి’
Gadwal Collector | కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజ్వాన్ బాషా షేక్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

