రామ్‌చరణ్‌కు సర్జరీ
అగ్ర కథానాయకుడు రామ్‌చరణ్ మణికట్టు సర్జరీ నిమిత్తం కోయంబత్తూరు పయనమయ్యారు. అక్కడి గంగా ఆసుపత్రిలో ఆయనకు సర్జరీ జరుగనున్నది. ప్రత్యేక వైద్య నిపుణులు ఈ సర్జరీని నిర్వహించనున్నారు.
అగ్ర కథానాయకుడు రామ్‌చరణ్ మణికట్టు సర్జరీ నిమిత్తం కోయంబత్తూరు పయనమయ్యారు. అక్కడి గంగా ఆసుపత్రిలో ఆయనకు సర్జరీ జరుగనున్నది. ప్రత్యేక వైద్య నిపుణులు ఈ సర్జరీని నిర్వహించనున్నారు. ‘పెద్ది’ సినిమా షూట్లో రామ్‌చరణ్ మణికట్టుకు గాయమైన విషయం తెలిసిందే.
అయినప్పటికీ ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో ధాటిగా పాల్గొన్నారాయన. సర్జరీ సమయంలో రామ్‌చరణ్‌కు తోడుగా ఆయన సతీమణి ఉపాసనతోపాటు తల్లిదండ్రులు సురేఖ, చిరంజీవి కూడా కోయంబత్తూరు వెళ్లినట్టు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

