Ganesh Immersion | బై బై గణేశ.. నిమజ్జనం వేళ భక్తజన సంద్రమైన ట్యాంక్‌బండ్..!
Ganesh Immersion : వినాయక చవితి పర్వదినం నుంచి పూజలందుకుంటున్న గణపయ్యలు ఒక్కొక్కరుగా గంగమ్మ ఒడికి చేరారు. ఖైరతాబాద్ ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ నిమజ్జనంతో హైదరాబాద్‌లోని దారులన్నీ కోలాహలంగా మారాయి.
Ganesh Immersion : వినాయక చవితి పర్వదినం నుంచి పూజలందుకుంటున్న గణపయ్యలు ఒక్కొక్కరుగా గంగమ్మ ఒడికి చేరారు. శుక్రవారం ఖైరతాబాద్ ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ నిమజ్జనంతో హైదరాబాద్‌లోని దారులన్నీ కోలాహలంగా మారాయి.
నవరాత్రుల్లో భాగంగా తమ గల్లీల్లో, ఇంట్లో విఘ్నేశ్వరుడిని పూజించిన వారంతా మధ్యాహ్నం నుంచి హుషారుగా నిమజ్జనం వేడుకలో చిందేశారు. ‘జై బోలో గణేశ్ మహరాజ్‌కి జై.. బై బై గణేశ’ అంటూ చిన్నాపెద్దా అనే తేడా లేకుండా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్‌కు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా జన సంద్రాన్ని తలపించింది.


Khairatabad













Read Today's Latest Photo-gallery News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
Stock Market | దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. 1534 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. ఒక్కరోజే 2 శాతంపైగా లాభం
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

