Ram Charan selfie | రాంచరణ్ గోల్డెన్ హవర్ సెల్ఫీ.. ట్రెండింగ్‌లో స్టిల్
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan)కు ఫొటోగ్రఫీ అంటే (photography skills) చాలా ఇష్టమని తెలిసిందే. కొన్నాళ్ల క్రితం తన సతీమణి ఉపాసనతో కలిసి ఆఫ్రికన్ టూర్‌కు వెళ్లేకంటే ముందు రాంచరణ్ షార్ట్ టర్మ్ ఫొటోగ్రఫీ కోర్సు కూడా నేర్చుకున్నాడు.

ఓ వైపు సినిమాలతో బిజీ షెడ్యూల్‌తో ఉంటూనే..మరోవైపు అప్పుడప్పుడు తనలోని స్కిల్స్ బయట పెడుతుంటాడు టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan). ఈ స్టార్ హీరోకు ఫొటోగ్రఫీ అంటే (photography skills) చాలా ఇష్టమని తెలిసిందే. కొన్నాళ్ల క్రితం తన సతీమణి ఉపాసనతో కలిసి ఆఫ్రికన్ టూర్‌కు వెళ్లేకంటే ముందు రాంచరణ్ షార్ట్ టర్మ్ ఫొటోగ్రఫీ కోర్సు కూడా నేర్చుకున్నాడు. చెర్రీ, ఉపాసనతో కలిసి తీసిన వైల్డ్‌లైఫ్, నేచుర్ ఫొటోగ్రఫీ స్టిల్స్ అప్పట్లో నెట్టింట్లో వైరల్ కూడా అయ్యాయి.
రాంచరణ్ గ్రే కలర్ స్వెట్ షర్ట్‌లో తన కళ్లు కనిపించనీయకుండా సూర్యదయానికి, సూర్యాస్తమయానికి మధ్యలో గోల్డెన్ హవర్ సెల్ఫీ (golden hour selfie)దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ స్టిల్ ఇపుడు నెటింట్లో ట్రెండింగ్ అవుతోంది. రాంచరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు ఆర్ఆర్ఆర్తోపాటు శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ నుంచి రాంచరణ్ పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్రను జక్కన్న ఇప్పటికే ప్రేక్షకులకు పరిచయం చేశాడు.

ఆర్ఆర్ఆర్లో అల్లూరిగా రాంచరణ్ ప్రేక్షకులకు థియేటర్లో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని తెలుస్తోంది. శంకర్ సినిమాలో స్టైలిష్ లుక్‌లో కనిపించబోతున్నాడు చరణ్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Upasana: పిల్లల గురించి ఉపాసనకు ప్రశ్న.. సమాధానం ఏంటంటే..!
Upasana Surprise| ఉక్రెయిన్ లో ఉపాసన సర్ప్రైజ్..పోస్ట్ వైరల్
Nayantara or Samantha | సమంత, నయనతారలో ఇంతకీ ఎవరు ఆ ఛాన్స్ కొట్టేసేది..?
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

