Ram Charan Birthday | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గత గురువారం తన 40వ పుట్టినరోజుని జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖలంతా సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక పుట్టినరోజు కానుకగా.. రామ్ చరణ్ హైదారాబాద్లోని ఫలక్నుమా ప్యాలెస్లో మెగా పార్టీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ పార్టీకి రామ్ చరణ్ కుటుంబంతో పాటు అతడి స్నేహితులు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు వచ్చినట్లు తెలుస్తుంది. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Ram Charan
Ram Charan 40
Ram Charan Birthday
Ram Charan Birthday Photos