Skanda | టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ (Ram Pothineni), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్లో వస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ సినిమా స్కంద (Skanda). RAPO20 ప్రాజెక్ట్‌గా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన పోస్టర్లు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. రీసెంట్గా నీ చుట్టూచుట్టూ సాంగ్‌ను లాంఛ్ చేయగా.. నెట్టింట వ్యూస్ పండిస్తోంది. కాగా ఇప్పుడు మరో అప్డేట్ వచ్చింది.
ఫైనల్ సాంగ్ షూటింగ్‌తో స్కంద చిత్రీకరణ పూర్తయింది. సాంగ్ షూట్ లొకేషన్లో థంబ్స్ అప్ సింబల్ చూపిస్తూ.. ఇదే విషయాన్ని చెప్పారు బోయపాటి, రామ్, శ్రీలీల. ఈ పాట కూడా విజువల్ ఫీస్ట్‌లా ఉండబోతున్నట్టు తాజా లుక్‌తో అర్థమవుతోంది. స్కంద చిత్రాన్ని సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది రామ్- బోయపాటి టీం. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
అఖండ తర్వాత బోయపాటి శ్రీను కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో స్కందపై అంచనాలు భారీగానే ఉన్నాయి. రామ్ మరోవైపు పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తుండగా.. షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన షూటింగ్ అప్డేట్ స్టిల్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
లొకేషన్లో బోయపాటి, రామ్, శ్రీలీల..
It’s a wrap for our #Skanda shoot with a song! 🎬❤️🔥
Get ready for the massive energetic combo massive feast on September 15th🔥🔥 #SkandaOnSep15 #RAmPOthineni
Ustaad @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @MusicThaman @srinivasaaoffl @SS_Screens @detakesantosh @StunShiva8… pic.twitter.com/lIPFJCVys9
— Srinivasaa Silver Screen (@SS_Screens) August 9, 2023
ఫస్ట్ సింగిల్ ప్రోమో లుక్..
A Rhythm for the Energetic Vibe!🕺💃#Skanda first single #NeeChuttuChuttu – #MainPeechePeeche – #OnaSuthiSuthi – #NinSutthaSuttha – #NeeThottuThotta promo tomorrow at 10:26AM, full song on AUG 3rd at 9:36AM🔥
A @MusicThaman Vibe🥁💥#SkandaonSep15
Ustaad @ramsayz… pic.twitter.com/ANHFOcaM8Z
— Ramesh Bala (@rameshlaus) July 31, 2023
స్కంద టైటిల్ గ్లింప్స్..