Rakhi Sawant | నా న్యూడ్ వీడియోలు రూ.47లక్షలకు అమ్ముకున్నాడు.. మాజీ భర్తపై రాఖీ సావంత్ సంచలన ఆరోపణలు
Rakhi Sawant | బాలీవుడ్ నటి రాఖీ సావంత్ (Rakhi Sawant) తన మాజీ భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. తన న్యూడ్ వీడియోలను (Nude Videos) అదిల్ రూ.47 లక్షలకు అమ్ముకున్నాడని ఆరోపించింది.
Rakhi Sawant | బాలీవుడ్ నటి రాఖీ సావంత్ (Rakhi Sawant).. తన చేష్టలతో, మాటలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఇటీవలే అదిల్ ఖాన్ దురానీ (Adil Khan Durrani)ని రహస్యంగా వివాహం చేసుకున్న ఆమె.. ఆ తర్వాత కొన్ని రోజులకే అతడితో విడిపోయింది. ఈ క్రమంలో దురానీపై పలు కేసులు కూడా పెట్టింది. తాజాగా మాజీ భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. తన న్యూడ్ వీడియోలను (Nude Videos) అదిల్ రూ.47 లక్షలకు అమ్ముకున్నాడని ఆరోపించింది.
‘నేను బాత్రూమ్లో ఉన్నప్పుడు అదిల్ వీడియో షూట్ చేశాడు. అలాంటి వీడియోలు అతని వద్ద చాలా
ఉన్నాయి. నా శరీరం మొత్తం నగ్నంగా కనిపిస్తోంది. అప్పుడు నేను సైలెంట్‌గా ఉన్నాను. ఎందుకంటే
అప్పుడు నేను అతని భార్యను. ఇంట్లో అతడు నాపై తరచూ అత్యాచారం చేసేవాడు. ప్రస్తుతం నా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి..? ప్రపంచం మొత్తం నా వీడియోలు చూసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్లాలి..? నా ముఖం ఎలా చూపించాలి..? విషం తాగి సూసైడ్ చేసుకోవాలా..? నేను ఓ సాధారణ అమ్మాయిని కాదు. ఇండియాలో ఓ సెలబ్రిటీని. నాకు ఓ బ్రాండ్ ఉంది. ఏడాదిలోపే అతడు నాకు విడాకులు ఇచ్చాడు. ఇప్పుడు నేను ఏం చేయాలో మీరే చెప్పండి..?’ అంటూ రాఖీ సావంత్ వాపోయింది.
Also Read..
Cable Car | కేబుల్ కారులో చిక్కుకుపోయిన చిన్నారులు.. 15 గంటలు శ్రమించి రక్షించిన అధికారులు
Joe Biden | భారత పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు.. 4 రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్న బైడెన్
Serena Williams | రెండోసారి తల్లైన సెరెనా విలియమ్స్.. సోషల్ మీడియా ద్వారా వెల్లడి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
France Protests | ఫ్రాన్స్‌లో నిరసనలు.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన
సింగరేణి సమస్యలపై కేటీఆర్‌తో ఎంపీ రవిచంద్ర చర్చ
MCD: కాలుష్యంపై చర్చ.. ఢిల్లీ మున్సిపల్ సమావేశాల్లో గందరగోళం
‘ప్రజా వీరుడు పండుగ సాయన్న’
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

