Adil Khan Durrani | ప్రముఖ బాలీవుడ్ వివాదాస్పద నటి రాఖీ సావంత్ మాజీ భర్త ఆదిల్ ఖాన్ దురానీ (Adil Khan Durrani) మరో వివాహం చేసుకున్నాడు. బిగ్ బాస్ 12 కంటెస్టెంట్ (Bigg Boss 12 Contestant) సోమి ఖాన్ (Somi Khan)ను మనువాడాడు.
Rakhi Sawant | బాలీవుడ్ నటి రాఖీ సావంత్ (Rakhi Sawant) తన మాజీ భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. తన న్యూడ్ వీడియోలను (Nude Videos) అదిల్ రూ.47 లక్షలకు అమ్ముకున్నాడని ఆరోపించింది.