ధర్మన్ ది డెడ్లీ డాక్టర్
‘కమల్‌హాసన్‌తో నా స్నేహబంధం యాభైఏండ్లుగా కొనసాగుతున్నది. ఈ ప్రయాణంలో ఆయన చేసిన సహాయం, మార్గదర్శకత్వం చాలా గొప్పది. మా స్నేహం గురించి ప్రజలకు తెలిసింది చాలా తక్కువ. కమల్‌హాసన్ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌లో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్.
‘కమల్‌హాసన్‌తో నా స్నేహబంధం యాభైఏండ్లుగా కొనసాగుతున్నది. ఈ ప్రయాణంలో ఆయన చేసిన సహాయం, మార్గదర్శకత్వం చాలా గొప్పది. మా స్నేహం గురించి ప్రజలకు తెలిసింది చాలా తక్కువ. కమల్‌హాసన్ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌లో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆయన కథానాయకుడిగా అగ్ర నటుడు కమల్‌హాసన్ నిర్మిస్తున్న తాజా చిత్రానికి ‘ధర్మన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘ది డెడ్లీ డాక్టర్’ అని ఉపశీర్షిక.
అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ బుధవారం చెన్నైలో మొదలైంది. రజనీకాంత్ నటిస్తున్న 173వ చిత్రమిది. ఈ సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రజనీకాంత్ ఆపరేషన్ థియేటర్లో చేతిలో రక్తపు మరకలు ఉన్న స్కాల్పెల్ పట్టుకొని చిరునవ్వుతో కనిపిస్తున్నారు. ఒకస్టార్ హీరో నిర్మిస్తున్న చిత్రంలో మరో స్టార్ హీరో నటిస్తున్నారని, చరిత్రలో గుర్తుండిపోయే సినిమా అవుతుందని దర్శకుడు అశ్వత్ మారిముత్తు పేర్కొన్నారు. సిమ్రాన్, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్నందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

