తమిళసూపర్ స్టార్ రజినీకాంత్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం జైలర్ (Jailer). నెల్సన్ దిలీప్ కుమార్ (Jailer) దర్శకత్వం వహిస్తున్నాడు. రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ జైలర్ మూవీ గ్లింప్స్ (Jailer Glimpse)వీడియోను లాంఛ్ చేశారు. తలైవా డార్క్ షేడ్స్ ఉన్న ఇంట్లో నుంచి స్టైలిష్‌గా రెడీ అయి నడుచుకుంటూ వస్తున్న గ్లింప్స్ వీడియో అభిమానులకు విజువల ట్రీట్ అందించేలా ఉంది.
అనిరుధ్ సాలిడ్ బీజీఎం బ్యాక్ డ్రాప్లో వస్తుండగా.. మ్యాన్లీ లుక్‌లో వాక్ చేస్తూ అదరగొట్టేస్తున్నాడు తలైవా.
యాక్షన్ కామెడీ జోనర్లో వస్తున్న జైలర్‌ను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
రజినీకాంత్ జైలర్ గ్లింప్స్ వీడియో..
Muthuvel Pandian has arrived! 🔥
Happy Birthday Superstar Rajinikanth▶️ https://t.co/bgJJsrd44Q @Nelsondilpkumar @anirudhofficial #Jailer #MuthuvelPandian #HBDSuperstar #HBDSuperstarRajinikanth
— Sun Pictures (@sunpictures) December 12, 2022