21 ఏండ్ల తర్వాత..
భారతీయ చిత్రసీమలో లివింగ్ లెజెండ్స్‌గా పేరు పొందారు అగ్ర నటులు కమల్‌హాసన్, రజనీకాంత్. దేశవ్యాప్తంగా వీరిద్దరికి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలావుండగా 21 ఏండ్ల తర్వాత ఈ సూపర్‌స్టార్స్ ఇద్దరూ ఒకే స్టూడియోలో తమ సినిమాల షూటింగ్స్ సందర్భంగా కలుసుకోవడం విశేషం.
భారతీయ చిత్రసీమలో లివింగ్ లెజెండ్స్‌గా పేరు పొందారు అగ్ర నటులు కమల్‌హాసన్, రజనీకాంత్. దేశవ్యాప్తంగా వీరిద్దరికి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలావుండగా 21 ఏండ్ల తర్వాత ఈ సూపర్‌స్టార్స్ ఇద్దరూ ఒకే స్టూడియోలో తమ సినిమాల షూటింగ్స్ సందర్భంగా కలుసుకోవడం విశేషం. వివరాల్లోకి వెళితే.. కమల్‌హాసన్ ‘ఇండియన్-2’ షూటింగ్ చెన్నైలోని ప్రసాద్ స్టూడియో ఎరీనాలో జరుగుతున్నది. దీనికి సమీపంలోనే రజనీకాంత్ 170వ చిత్రం షూటింగ్ జరుగుతున్నది.
ఈ విషయం తెలుసుకున్న అగ్ర హీరోలిద్దరూ గురువారం ఉదయం షూటింగ్ లొకేషన్లో కలుసుకున్నారు. 21 సంవత్సరాల తర్వాత షూటింగ్ లొకేషన్లో వీరిద్దరు కలుసుకున్నారని, ఇదొక ప్రత్యేక సందర్భమని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కమల్‌హాసన్, రజనీకాంత్ తమ చిత్రాల తాలూకు గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. గతంలో బాబా, పంచతంత్రం సినిమాల షూటింగ్ సందర్భంగా వీరిద్దరూ కలుసుకున్నారు. సూపర్‌స్టార్స్ ఇద్దరూ కలుసుకున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ టీజర్ విడుదల.. జెన్ జీ ఆలోచనలతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

