Ladies Tailor | కీరవాణి రాసిన పాటకు.. ఇళయరాజా మ్యూజిక్
రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘షష్టిపూర్తి’. క్లాసిక్ ఫిల్మ్ ‘లేడీస్ టైలర్' విడుదలైన 38ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇదే కావడ విశేషం. ఇందులో రూపేష్, ఆకాంక్షసింగ్ నాయకానాయికలుగా నటిస్తున్నారు. పవన్ప్రభ దర్శకుడు. ఈ సినిమాలోని ‘ఏదో ఏ జన్మలోదో..’ అనే గీతాన్ని త్వరలో విడుదల చేయబోతున్నారు.
- ఏదో.. ఏ జన్మలోదో..
Ladies Tailor | రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘షష్టిపూర్తి’. క్లాసిక్ ఫిల్మ్ ‘లేడీస్ టైలర్’ విడుదలైన 38ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇదే కావడ విశేషం. ఇందులో రూపేష్, ఆకాంక్షసింగ్ నాయకానాయికలుగా నటిస్తున్నారు. పవన్ప్రభ దర్శకుడు. ఈ సినిమాలోని ‘ఏదో ఏ జన్మలోదో..’ అనే గీతాన్ని త్వరలో విడుదల చేయబోతున్నారు. ఇళయరాజా స్వరపరచిన ఈ గీతానికి కీరవాణి సాహిత్యాన్ని సమకూర్చడం విశేషం. దర్శకుడు ఈ పాట విశేషాలు తెలియజేస్తూ ‘ఈ సినిమాలో ఐదు పాటలున్నాయి.
అందులో ఓ పాటను కీరవాణితో రాయిస్తే బాగుంటుందనుకున్నాం. సందర్భం చెప్పి రాయమని రిక్వెస్ట్ చేయగా ఆయన అంగీకరించారు. ఇసైజ్ఞాని ఇళయరాజా బాణీకి ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి సాహిత్యాన్ని అందించడం, అది మా సినిమాలో పాట కావడం ఆనందంగా ఉంది. కీరవాణి ఇప్పటివరకు ఎన్నో పాటలు రాశారు..కానీ ఇళయరాజా బాణీకి రాయడం ఇదే ప్రథమం. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది’ అన్నారు. అచ్యుత్ కుమార్, సంజయ్ స్వరూప్, రాజ్ తిరందాసు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, నిర్మాత: రూపేష్ కుమార్ చౌదరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

