రాయ్‌లక్ష్మి ‘జనతా బార్’

రాయ్‌లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జనతాబార్’. రోచిశ్రీ మూవీస్ పతాకంపై రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘మహిళా ప్రధాన ఇతివృత్తంతో సాగే చిత్రమిది. క్రీడాకారిణిలపై ఉన్నతాధికారులు చేస్తున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా పోరాడే ఓ యువతి కథ ఇది. బాలీవుడ్ నటుడు శక్తికపూర్ ఈ సినిమా ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమవుతున్నారు. రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది’ అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- rai lakshmi
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

