PS Mithran | కార్తీ స్టన్నింగ్ లుక్‌తో పీఎస్ మిత్రన్ కొత్త అప్డేట్
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు కార్తీ. పొన్నియన్ సెల్వన్ -1తోపాటు పీఎస్ మిత్రన్ (PS Mithran)దర్శకత్వంలో సర్దార్ (Sardar) సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కూల్ యాక్టింగ్‌తో తెలుగు, తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కోలీవుడ్ నటుడు కార్తీ. ఈ హీరో ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. మణిరత్నం పాన్ఇండియా ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ -1 సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతోపాటు పీఎస్ మిత్రన్ (PS Mithran)దర్శకత్వంలో సర్దార్ (Sardar) సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా డైరెక్టర్ మిత్రన్ మూవీ లవర్స్ కు అదిరిపోయే అప్డేట్ ను పోస్టర్ ద్వారా అందించాడు. సర్దార్ మొదటి సాంగ్ (Sardar first single), టీజర్ త్వరలోనే రాబోతుందని పోస్టర్ ద్వారా తెలియజేశాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంలో కార్తీ పోలీసాఫీర్‌గా, సీరియస్ లుక్‌లో మరో పాత్రలో నటిస్తున్నాడు. రాశీఖన్నా(Raashi Khanna) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజిష విజయన్, చుంకీ పాండే, లైలా, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ పై నాగార్జున తెలుగు వెర్షన్ ను తెలంగాణ, ఏపీలో విడుదల చేస్తున్నాడు.
#FirstSingle dropping soon!!#Sardar releasing this #Deepavali !!
Get ready for #SardarDeepavali !!@Karthi_Offl @Prince_Pictures @RedGiantMovies_ @AnnapurnaStdios@Psmithran @gvprakash@RaashiiKhanna_ @lakku76 @rajishavijayan @ChunkyThePanday @george_dop @AntonyLRuben pic.twitter.com/4soECSKMuZ— Prince Pictures (@Prince_Pictures) September 15, 2022
Read Also : Conman Sukesh Case | మరో నలుగురు హీరోయిన్లకు ఖరీదైన కానుకలు..ఇంతకీ వాళ్లెవరు..?
Read Also : Ajay Devgn | అజయ్ దేవ్‌గన్‌పై కాంట్రవర్సియల్ ‘క్వీన్’ ప్రశంసలు
Read Also : Shama Sikander | ‘అప్పట్లో నిర్మాతలు ఫ్రెండ్షిప్ చేయాలనుకునేవారు..కానీ ఇపుడలా కాదు’
Read Also : Indian 2 | ఇండియన్ 2లో కమల్‌హాసన్ కొత్త ప్రయోగం..సెట్స్‌లో అంతా షాక్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

