71st National Film Awards | 71 వ జాతీయ చలనచిత్ర అవార్డుల (71st National Film Awards) ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది జాతీయ అవార్డుల ప్రకటించిన విజేతలకు అవార్డులు అందజేస్తున్నారు. తాజాగా తెలుగు ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరి అవార్డును గెలుచుకోగా.. ఈ చిత్ర నిర్మాత సాహు గారపాటి ఈ అవార్డును అందుకున్నాడు.
Bhagavanth Kesari