Ustaad Bhagat Singh | గెట్ రెడీ.. పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూట్‌పై నిర్మాత రవిశంకర్ క్లారిటీ
Ustaad Bhagat Singh|పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో టైటిల్ రోల్ పోషిస్తున్న తాజా సినిమాల్లో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). హరీష్ శంకర్ (Harish shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో శ్రీలీల (sreeleela) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
Ustaad Bhagat Singh|పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో టైటిల్ రోల్ పోషిస్తున్న తాజా సినిమాల్లో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). హరీష్ శంకర్ (Harish shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో శ్రీలీల (sreeleela) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
హరిహరవీరమల్లు చిత్రానికి సంబంధించి ఇటీవలే వార్ సీక్వెన్స్ షూట్ కొనసాగుతున్నట్టు వార్తలు రాగా.. మరోవైపు ఓజీ అండ్ స్క్వాడ్ టీం బ్యాక్ ఆన్ మిషన్.. అనే క్యాష్షన్తో పవన్ కల్యాణ్, సుజిత్, నిర్మాత డీవీవీ దానయ్య కలిసి దిగిన ఫొటోను డీవీవీ ఎంటర్టైన్మెంట్ షేర్ చేసింది. ఇప్పుడిక ఉస్తాద్ భగత్ సింగ్ షూట్‌పై కూడా క్లారిటీ వచ్చేసింది.
తాము పవన్ కల్యాణ్‌ను కలిశామని.. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నామని నిర్మాత రవి శంకర్ చెప్పారు. అంతేకాదు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌ను డిసెంబర్ లేదా జనవరి కల్లా పూర్తి చేస్తామన్నారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ సర్ప్రైజ్ కూడాప్లాన్ చేసినట్టు వెల్లడించారు. ఈ అప్డేట్తో ఫుల్ ఖుషీ అవుతున్నారు పవన్ కల్యాణ్ అభిమానులు.
ఇప్పటికే విడుదల చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ వీడియోలో పవన్ వెనక పిస్తోల్ పెట్టుకొని మాస్ ఎంట్రీ ఇస్తూ అదరగొట్టేస్తున్నాడు. భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ తనదైన స్టైల్ మ్యానరిజంతో అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు.
Read Also :
Emergency | కంగనారనౌత్ ఎమర్జెన్సీ విడుదలపై నిషేధం..?
COURT | నాని-ప్రియదర్శి ఇంట్రెస్టింగ్.. కోర్ట్ మోషన్ పోస్టర్ వైరల్
Saripodhaa Sanivaaram | నాని-వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారంపై నెటిజన్ల టాక్ ఎలా ఉందంటే..?
Sreeleela | కోలీవుడ్ ఎంట్రీకి శ్రీలీల రెడీ.. ఏ స్టార్ హీరోతోనంటే..?
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

