Deputy Cm Pawan Kalyan – Dil Raju | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో నిర్మాత దిల్ రాజు (Dil raju) నేడు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంకు వెళ్లిన దిల్‌రాజు పవన్‌తో సమవేశమయ్యారు.
దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer).
రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు దిల్ రాజు. ఇందులో భాగంగానే ఏపీలో భారీ ఎత్తున్న ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఏపీలో నిర్వహించబోతున్న ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించి పవన్ కళ్యాణ్‌ను ముఖ్య అతిథిగా రావాలని దిల్ రాజు కోరినట్లు సమాచారం. ఈ విషయంకు సంబంధించి పవన్‌తో భేటీ అయినట్లు తెలుస్తుంది.