The Goat Life | భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అతికొద్దిమంది మల్టీటాలెంటెడ్ యాక్టర్ల జాబితాలో టాప్‌లో ఉంటాడు మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). ఈ స్టార్ హీరో లీడ్ రోల్లో నటించిన చిత్రం The Goat Life. వాస్తవ సంఘటనల ఆధారంగా బెన్యమిన్ రాసిన Aadujeevitham నవల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ మూవీ మలయాళంలో The Goat Life టైటిల్‌తో విడుదల కాగా.. తెలుగులో ఆడు జీవితంగా రిలీజైంది. బ్లెస్సీ కథనందిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జిమ్మీ జీన్- లూయిస్, అమలాపాల్, రిక్ అబీ, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.
మార్చి 28న సర్వైవల్ డ్రామా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి ఫస్ట్ డే నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. నజీమ్ మహ్మద్ పాత్రకు పృథ్విరాజ్ సుకుమారన్ ప్రాణం పోసిన తీరుకు ప్రేక్షకులలోకం సెల్యూట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా అత్యంత వేగంగా వరల్డ్ వైడ్‌గా రూ.50 కోట్లు సాధించిన మలయాళ సినిమాగా అరుదైన ఫీట్‌ను నమోదు చేసి వార్తల్లో నిలిచింది.
తాజాగా వరల్డ్ వైడ్ కలెక్షన్లకు సంబంధించిన వార్త సినిమాను జనాలు ఏ స్థాయిలో ఆదరిస్తున్నారో మరోసారి తెలియజేస్తుంది. ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 25 రోజుల్లో రూ.150 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. తాజా వసూళ్లతో మంజుమ్మెల్ బాయ్స్, 2018 Movie తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా The Goat Life నిలిచింది. ఈ చిత్రాన్ని విజువల్ రొమాన్స్ ఇమేజ్ మేకర్స్, జెట్ మీడియా ప్రొడక్షన్, అట్ల గ్లోబల్ మీడియా సంయుక్తంగా తెరకెక్కించాయి.
గ్లోబల్ బాక్సాఫీస్ వసూళ్లు..
#TheGoatLife is conquering new heights! Making waves across the world. Grateful for your unwavering love and support!#Aadujeevitham #TheGoatLifeInCinema@TheGoatLifeFilm @DirectorBlessy @benyamin_bh @arrahman @Amala_ams @Haitianhero @rikaby @resulp @iamkrgokul #Talibalbalushi… pic.twitter.com/m23kpI8Pc1
— Prithviraj Sukumaran (@PrithviOfficial) April 21, 2024
#TheGoatLife/#Aadujeevitham 150crs in 25 Days 🔥🔥
All time 3rd Highest collected movie next to ManjummelBoys & 2018Movie🤝
BLOCKBUSTER pic.twitter.com/gdVa4sjEUd— AmuthaBharathi (@CinemaWithAB) April 21, 2024
వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఇలా..
#TheGoatLife | #Aadujeevitham Fastest 50CRS in Mollywood✨
Stars : Prithviraj – Amala Paul – Aparana Balamurali – Vineeth
Music : AR Rahman (Roja)
Direction : Blessy (Pranayam)Book Your Tickets Now!! pic.twitter.com/LWknAbzsS2
— Saloon Kada Shanmugam (@saloon_kada) March 31, 2024
టాలీవుడ్ డైరెక్టర్ల రియాక్షన్..
Outstanding response for the #TheGoatLife special premiere show from top directors of TFI ❤️🔥❤️🔥
Grand release on 28th March ✨
Telugu release by @MythriOfficial.#TheGoatLifeOn28thMarch #AaduJeevitham@PrithviOfficial
— Suresh PRO (@SureshPRO_) March 25, 2024
Of course we will! The Telugu and Kannada audience matter a lot to us! 22nd – 24th we will be in Hyderabad and Bangalore! Waiting for the Telugu and Kannada censor to be done so that we can open bookings for all languages together all over the world. Thank you for the love! 🙂❤️ https://t.co/ZIH7fLEbfY
— Prithviraj Sukumaran (@PrithviOfficial) March 21, 2024
Thank you Deva see you in the battlefield soon! 💥
-Prithviraj sir via Instagram #Prabhas #Kalki2898AD #Salaar #SHOURANGYAPARVAM #Kalki2898ADonMay9 pic.twitter.com/RoPU27vebv
— Prasanth🦖 (@Prastweetzz01) March 10, 2024
The Goat Life ట్రైలర్..