Mohanlal | మోహన్ లాల్ రికార్డు బ్రేక్ చేసిన పృథ్విరాజ్ సుకుమారన్
Mohanlaln | మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal) టైటిల్ రోల్ పోషించిన చిత్రం మలైకోటై వాలిబన్ (Malaikottai Valiban). ఇప్పటివరకు అత్యధిక ప్రీ సేల్స్ బిజినెస్ చేసిన సినిమాగా మలైకోటై వాలిబన్ రికార్డు నమోదు చేసింది. తాజాగా ఈ రికార్డును మరో మలయాళ స్టార్ హీరో బీట్ చేశాడు.
Mohanlaln | మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal) టైటిల్ రోల్ పోషించిన చిత్రం మలైకోటై వాలిబన్ (Malaikottai Valiban). లిజో జోష్ పెల్లిస్సెరీ డైరెక్ట్ చేసినీ ఈ మూవీ రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న గ్రాండ్‌గా విడుదలైంది. ఇప్పటివరకు అత్యధిక ప్రీ సేల్స్ బిజినెస్ చేసిన సినిమాగా మలైకోటై వాలిబన్ రికార్డు నమోదు చేసింది. తాజాగా ఈ రికార్డును మరో మలయాళ స్టార్ హీరో బీట్ చేశాడు. తాజాగా ఎవరూ నమోదు చేయలేని అరుదైన ఫీట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. పృథ్విరాజ్ సుకుమారన్. ఈ స్టార్ హీరో నటించిన The Goat Life నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. The Goat Life కేరళలో అత్యధిక ప్రీ సేల్స్ నమోదు చేసింది. మోహన్ లాల్ తర్వాత కేరళలో టాప్ ప్రీ సేల్స్ బిజినెస్ చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు పృథ్విరాజ్ సుకుమారన్. The Goat Lifeవాస్తవ సంఘటనల ఆధారంగా బెన్యమిన్ రాసిన Aadujeevitham నవల స్ఫూర్తితో తెరకెక్కింది. ఈ మూవీ ట్రైలర్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పృథ్విరాజ్ సుకుమారన్ తన పాత్రకు ప్రాణం పోశాడని ఇప్పటివరకు వచ్చిన రివ్యూస్ చెబుతున్నాయి.
బ్లేస్సీ రైటర్ కమ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో జిమ్మీ జీన్- లూయిస్, అమలాపాల్, రిక్ అబీ, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. విజువల్ రొమాన్స్ ఇమేజ్ మేకర్స్, జెట్ మీడియా ప్రొడక్షన్, అట్ల గ్లోబల్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాయి. మోహన్ లాల్ ప్రస్తుతం వృషభ, Empuraan, Rambaan , BARROZ, Ram: Part 1 సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాల నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
మోహన్ లాల్ రికార్డు బ్రేక్..
Mollywood’s HIGHEST PRE-SALES of this YEAR, beating #MalaikottaiVaakiban 🔥
Biggest presale in Kerala for a Mollywood star after #Mohanlal 🔥
All-time number 4 in pre-sales after #Marakkar, #Kurup & #Odiyan 🔥
All of the above with a comparatively low Kerala show count + without… pic.twitter.com/1ybWi7UgDr— AB George (@AbGeorge_) March 28, 2024
Of course we will! The Telugu and Kannada audience matter a lot to us! 22nd – 24th we will be in Hyderabad and Bangalore! Waiting for the Telugu and Kannada censor to be done so that we can open bookings for all languages together all over the world. Thank you for the love! 🙂❤️ https://t.co/ZIH7fLEbfY
— Prithviraj Sukumaran (@PrithviOfficial) March 21, 2024
Thank you Deva see you in the battlefield soon! 💥
-Prithviraj sir via Instagram #Prabhas #Kalki2898AD #Salaar #SHOURANGYAPARVAM #Kalki2898ADonMay9 pic.twitter.com/RoPU27vebv
— Prasanth🦖 (@Prastweetzz01) March 10, 2024
The Goat Life ట్రైలర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

