Prashanth Neel | ఫీ మేల్ సెంట్రిక్ సినిమా ప్లాన్‌లో కేజీఎఫ్ డైరెక్టర్..?
ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas)తో సలార్ (Salaar)సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel). ఈ డైరెక్టర్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి నెట్టింట హల్ చేస్తోంది.
కేజీఎఫ్ ప్రాంచైజీ సినిమాలతో పాన్ ఇండియా ఫేం సంపాదించాడు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel). ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas)తో సలార్ (Salaar)సినిమా చేస్తున్నాడు. ఈ డైరెక్టర్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి నెట్టింట హల్ చేస్తోంది. నెక్ట్స్ ఓ ఫీ మేల్ సెంట్రిక్ మూవీని ప్లాన్ చేస్తున్నాడన్న వార్తలు ఊపందుకున్నాయి. కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF Chapter 2)లో ఫీ మేల్ రోల్‌ను చాలా బలంగా చూపించిన ప్రశాంత్ నీల్..ఈ పాత్రనే లీడ్‌గా తీసుకుని..ఇదే ప్రాంచైజీ కొత్త సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడంటూ ఓ గాసిప్ తెరపైకి వచ్చింది.
మహిళా ప్రధాన ఇతివృత్తం (Female Centric Movie)తో రాబోతున్న ఈ ప్రాజెక్టు సూపర్ స్టార్ లీడ్ రోల్లో కనిపించబోతుందని తాజా కథనాల సారాంశం. ప్రశాంత్ నీల్ రైటింగ్ టీం ఇదే సబ్జెక్టుపై పనిచేస్తుందని ఇపుడు తెగ చర్చనడుస్తోంది. త్వరలోనే ప్రభాస్‌తో చేయబోతున్న సలార్‌ను పూర్తి చేసే పనిపై ఫోకస్ పెట్టాడు ప్రశాంత్ నీల్. దీని తర్వాత ఎన్టీఆర్ 31 సినిమా చేయనున్నాడు.
ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత కొత్త సినిమాను ప్రకటించే అవకాశాలున్నాయి. మరి తాజాగా వచ్చిన ఫీ మేల్ సెంట్రిక్ సినిమా అప్ డేట్‌పై ప్రశాంత్ నీల్ కాంపౌండ్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా..? లేదా..? అనేది చూడాలి.
Read Also : Anand Mahindra | సర్కారు వారి పాట చూసేందుకు న్యూజెర్సీకి వెళతా..ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
Read Also : Shahrukh Khan | మీడియాకు దూరంగా స్టార్ హీరో..కారణమేంటో..?
Read Also : F3 Collections | తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్లో ‘ఎఫ్ 3’ హవా..కలెక్షన్లు ఇవే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

