Andhagan | కోలీవుడ్ స్టార్ యాక్టర్ ప్రశాంత్ (Prashanth) లీడ్ రోల్లో నటించిన సినిమా అంధగన్ (Andhagan). త్యాగరాజన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 9న థియేటర్లలో విడుదల కాగా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సిమ్రాన్ నెగెటివ్ రోల్లో నటించింది. కాగా ఈ సినిమాను థియేటర్లలో మిస్సయిన వారి కోసం 100 డేస్ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చేసింది.
అంధగన్ పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అంధగన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ రాబట్టుకుంటుందనేది చూడాలి. క్రైం థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీలో ప్రియా ఆనంద్, కార్తీక్, సముద్రఖని, యోగిబాబు, కేఎస్ రవికుమార్, ఊర్వశి, కార్తీక్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు.
Topstar’s Superhit #Andhagan Streaming now on AMAZON PRIME IN. pic.twitter.com/TOCH4srzJE
— Christopher Kanagaraj (@Chrissuccess) November 26, 2024
Ram Gopal Varma | రాంగోపాల్ వర్మ ట్వీట్.. కోయంబత్తూరుకు ఏపీ పోలీసులు..!
Suriya 45 | సూర్య 45 పూజా సెర్మనీ టైం.. షూటింగ్ మొదలయ్యేది ఇక్కడే..!
Sritej | యువతి ఫిర్యాదు.. పుష్ప యాక్టర్ శ్రీతేజ్‌పై కేసు నమోదు
Rashmika Mandanna | అతడెవరో అందరికీ తెలుసు.. రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిపోయిన రష్మికమందన్నా