Prabhas Adipursh Teaser | ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించేలా ఆదిపురుష్ టీజర్..
Prabhas Adipursh Teaser Released | ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది ! రెబల్‌స్టార్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఆదిపురుష్ సినిమా టీజర్ రిలీజైంది.
Prabhas Adipursh Teaser Released | ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది ! రెబల్‌స్టార్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఆదిపురుష్ సినిమా టీజర్ రిలీజైంది. ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఇతివృత్తంగా రూపొందిన ఈ సినిమా టీజర్‌ను అయోధ్య వేదికగా ఆదివారం సాయంత్రం మేకర్స్ విడుదల చేశారు. 1:46 నిమిషాల నిడివి గల ఈ టీజర్ ఆడియన్స్‌కు కొత్త అనుభూతి కలిగిస్తుంది. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో ఉన్న ఈ వీడియోను చూస్తుంటే.. సినిమా విజువల్ వండర్‌గా ఉండబోతుందని తెలుస్తోంది.
ప్రభాస్ అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా ఎంత గానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల తర్వాత ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. అయితే షూటింగ్ పూర్తయి నెలలు గడుస్తున్న సినిమాకు సంబంధించిన అప్డేట్లు రాకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ మేకర్స్‌పై చాలారోజులు తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు. ఈ ఫస్ట్‌లుక్ చూసి ఫ్యాన్స్ మురిసిపోగా.. కొంతమంది మాత్రం నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఈ రెస్పాన్స్ చూసి అసలు టీజర్ ఎలా ఉంటుందా అని చాలామంది ఆత్రుతగా ఎదురుచూశారు. కానీ తాజాగా రిలీజ్ చేసిన ఆదిపురుష్ టీజర్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉంది. బాహుబలి తర్వాత ఆ రేంజ్లో ఈ సినిమా ఎంటర్టైన్ చేయడం ఖాయమని ఫిక్సవుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
కృతి సనన్ సీతగా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రను పోషిస్తున్నారు. టీ సిరీస్, రెట్రోఫైల్స్ పతాకాలపై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నుంచి వంశీ, ప్రమోద్ నిర్మాణంలో భాగమవుతున్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు.
Read More :
“Sharad Kelkar | ప్రభాస్ సినిమాకు పవన్ విలన్ వాయిస్ ఓవర్..!”
“Prabhas | ప్రభాస్ బ్యాక్ టు సెట్స్..షూట్లో చేరే టైం ఫిక్స్..!”
“ప్రభాస్‌తో ఆ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నా.. ఫస్ట్ డే ఫస్ట్ షో హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

