Sharad Kelkar | ప్రభాస్ సినిమాకు పవన్ విలన్ వాయిస్ ఓవర్..!
బాలీవుడ్ నటుడు శరద్ కేల్కర్ (Sharad Kelkar) మంచి డబ్బింగ్ ఆర్టిస్టు అని కూడా తెలిసిందే. ఇపుడు శరద్ కేల్కర్ కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రంలో విలన్‌గా అదరగొట్టేశాడు బాలీవుడ్ నటుడు శరద్ కేల్కర్ (Sharad Kelkar) . ఈ టాలెంటెడ్ యాక్టర్ మంచి డబ్బింగ్ ఆర్టిస్టు అని కూడా తెలిసిందే. ఇపుడు శరద్ కేల్కర్ కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఆదిపురుష్ (Adipurush) చిత్రానికి శరద్ కేల్కర్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడట.
ఆదిపురుష్ టైటిల్ రోల్‌కు శరద్ డబ్బింగ్ చెప్పనున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆదిపురుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తారని అభిమానులు తెగ ఆశతో ఎదురుచూస్తుండగా..ఇప్పటివరకు ప్రభాస్ కాంపౌండ్ నుంచి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు.
ఆదిపురుష్ లో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) లంకేశ్ పాత్రలో నటిస్తున్నాడు. కృతిసనన్ సీత పాత్రలో కనిపించనుండగా..టీ సిరీస్ ఫిలిమ్స్, రెట్రోఫైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై మైథలాజికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రానికి సాచెట్-పరంపర మ్యూజిక్ డైరెక్టర్స్.
Read Also : Samantha | లాంగ్ బ్రేక్..మళ్లీ నెట్టింట ప్రత్యక్షం కానున్న సామ్..!
Read Also : Mahesh Babu Look | మహేశ్‌బాబు కొత్త లుక్..స్పెషల్ ఇదే..!
Read Also : Balakrishna Selfie | బ్యూటీఫుల్ లొకేషన్..బాలకృష్ణ, శృతిహాసన్, డైరెక్టర్ సెల్ఫీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

