Pooja Hegde | పూరీ టీంతో పూజాహెగ్డే జాయిన్ అయ్యేది అప్పుడేనట..!
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో రెండో సినిమా జనగణమన (Jana Gana Mana) లాంఛ్ చేసేశాడు. పాన్ ఇండియా కథాంశంతో వస్తున్న ఈ చిత్రాన్ని ఛార్మీ, వంశీపైడి పల్లి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది.
టాలీవుడ్ (Tollywood) డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) లైగర్ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు రిలీజ్ కాకముందే విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో రెండో సినిమా జనగణమన (Jana Gana Mana) లాంఛ్ చేసేశాడు. పాన్ ఇండియా కథాంశంతో వస్తున్న ఈ చిత్రాన్ని ఛార్మీ, వంశీపైడి పల్లి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది.
కాగా ఈ ప్రాజెక్టులో అందాల భామ పూజాహెగ్డే (Pooja Hegde) ఫీ మేల్ లీడ్ రోల్లో దాదాపు కన్ఫామ్ అయింది. దీనిపై అధికారిక ప్రకటన ఒక్కటే పెండింగ్లో ఉన్నట్టు తాజా టాక్. కాగా పూజాహెగ్డే ఎప్పుడు షూట్లో చేరబోతుందనే దానిపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. పూరీ జగన్నాథ్ ఈ చిత్రంలో పూజాహెగ్డే అల్ట్రా గ్లామరస్ రోల్లో చూపించబోతున్నాడట పూరీ. అంతేకాదు పూజాహెగ్డే జులై నుంచి పూరీ అండ్ విజయ్ టీంతో జాయిన్ కాబోతుందట. జగగణమన 2023లో విడుదల కానుంది.
పూజాహెగ్డే మరోవైపు తెలుగు మల్టీస్టారర్ ఎఫ్ 3లో స్పెషల్ సాంగ్ చేస్తోంది. దీంతోపాటు సల్మాన్ ఖాన్ తో కలిసి కభీ ఈద్ కభీ దివాళి చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. పలు సినిమాలు డిస్కషన్ దశలో ఉన్నాయి.
Read Also : D Imman | స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రెండో పెళ్లి ..వెడ్డింగ్ ఫొటో వైరల్
Read Also : Sai Pallavi | సింపుల్గా సినిమాకు..కెమెరా కంటికి చిక్కిన సాయిపల్లవి
Read Also : BTown Media | తెలుగు సినిమాల ఫెయిల్యూర్..బీటౌన్ మీడియా సెలబ్రేషన్స్..!
Read Also : Pooja Hegde | పూజాహెగ్డే సోదరుడిగా వెంకటేశ్..క్రేజీ న్యూస్లో నిజమెంత?
Read Also : F3 Tickets | ‘F3’ టికెట్ ధరల పెంపు లేనట్టే..కారణమిదేనా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

