Pooja Hegde | పూజాహెగ్డేకు మంచి రోజులు.. తెలుగులో మూడు సినిమాలకు సైన్!
మంగళూరు సోయగం పూజాహెగ్డేకు బ్యాడ్‌టైమ్ నడుస్తున్నది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. రెండేళ్ల క్రితం వరుస ఆఫర్లతో దూసుకెళ్లిన ఈ అమ్మడు ఒక్కసారిగా రేసులో వెనకబడింది. అయితే ఇది తాత్కాలిక విరామమేనని, త్వరలో తెలుగులో ఈ సొగసరి మూడు సినిమాలకు సైన్ చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
మంగళూరు సోయగం పూజాహెగ్డేకు బ్యాడ్‌టైమ్ నడుస్తున్నది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. రెండేళ్ల క్రితం వరుస ఆఫర్లతో దూసుకెళ్లిన ఈ అమ్మడు ఒక్కసారిగా రేసులో వెనకబడింది. అయితే ఇది తాత్కాలిక విరామమేనని, త్వరలో తెలుగులో ఈ సొగసరి మూడు సినిమాలకు సైన్ చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ‘ప్రస్తుతం పూజాహెగ్డే కొన్ని కథల్ని వింటున్నది. త్వరలో తెలుగు చిత్రాన్ని ప్రకటిస్తుంది. తమిళం, హిందీ నుంచి కూడా ఆఫర్లొస్తున్నాయి.
ఓ తెలుగు ప్రొడక్షన్ హౌస్‌తో ఆమె మూడు సినిమాల ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలో ఈ వివరాలను వెల్లడిస్తాం. అనుకోని కారణాల వల్ల కొన్ని సినిమాలు మిస్సయ్యాయి. తెలుగు ఇండస్ట్రీలో తిరిగి ఆమెకు మంచి రోజులొస్తాయనే నమ్మకం ఉంది’ అని పూజా హెగ్డే సన్నిహిత వర్గాలు తెలిపాయి. మహేష్‌బాబు ‘గుంటూరు కారం’ నుంచి ఈ భామ తప్పుకోవడంతో ఆ స్థానంలో శ్రీలీలను కథానాయికగా తీసుకున్నారు. ప్రస్తుతం పూజాహెగ్డే హిందీ సినిమా ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

