జేఈఈ మెయిన్-1 దరఖాస్తుకు మరో చాన్స్
జేఈఈ మెయిన్ -సెషన్ -1 దరఖాస్తుల విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక ప్రకటన చేసింది. 2027 మెయిన్ -1 అప్లికేషన్ల నమోదులో తప్పులు దొర్లిన అభ్యర్థుల విజ్ఞప్తుల నేపథ్యంలో మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ -సెషన్ -1 దరఖాస్తుల విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక ప్రకటన చేసింది. 2027 మెయిన్ -1 అప్లికేషన్ల నమోదులో తప్పులు దొర్లిన అభ్యర్థుల విజ్ఞప్తుల నేపథ్యంలో మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 22వ తేదీ రాత్రి 11 : 50గంటల వరకు కొత్త దరఖాస్తులు సమర్పించవచ్చని ఎన్టీఏ తెలిపింది. ఆలస్య రుసుముతో ఈ నెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అవకాశాన్నిచ్చింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

