Kannappa | పిలక-గిలకగా సప్తగిరి, బ్రహ్మానందం.. మంచు విష్ణు కన్నప్ప నయా లుక్ వైరల్
Kannappa | టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు (Manchu Vishnu) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం కన్నప్ప (Kannappa). బాలీవుడ్ డైరెక్టర్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. గ్లోబల్ స్టార్ ప్రభాస్, మోహన్‌బాబు, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్‌కుమార్, శివరాజ్‌కుమార్, ఐశ్వర్య కీలక పాత్రలు పోషిటిస్తున్నారు.
Kannappa | టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు (Manchu Vishnu) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం కన్నప్ప (Kannappa). బాలీవుడ్ డైరెక్టర్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. గ్లోబల్ స్టార్ ప్రభాస్, మోహన్‌బాబు, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్‌కుమార్, శివరాజ్‌కుమార్, ఐశ్వర్య కీలక పాత్రలు పోషిటిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టీజర్, పోస్టర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక కన్నప్పలో కీలక పాత్రధారులుగా న్ను తిన్నడు, ముండడు, చండుడు, మారెమ్మ పాత్రలకు సంబంధించిన పోస్టర్లను కూడా విడుదల చేశారు. ఈ స్టిల్స్ ఇప్పటికే ఆన్లైన్లో హల్ చల్ చేస్తున్నాయి.
తాజాగా ఈ మూవీ నుంచి బ్రహ్మానందం, సప్తగిరి లుక్ షేర్ చేశారు. ఇందులో పిలక-గిలక పాత్రల్లో కనిపించబోతున్నట్టు తెలియజేశారు. కన్నప్పలో ఈ ఇద్దరు కామెడీతో నవ్వించబోతున్నారని తాజా లుక్ చెబుతోంది. చేపకు ఈత, పులికి వేట, కోకిలకు పాట నేర్పిన గుగ్గురువులు, అడవికే పాఠాలు చెప్పడానికి వస్తే.. అంటూ ఇచ్చిన క్యాప్షన్ ఆసక్తిని పెంచుతోంది. కన్నప్పలో బాలీవుడ్ యాక్టర్ అక్షయ్‌కుమార్ శివుడిగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఈ మూవీని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, Ava Entertainment బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. మంచు విష్ణు తొలిసారి పాన్ ఇండియా మార్కెట్‌పై ఫోకస్ పెట్టడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Introducing the power-house of talent, the King of Comedy #Brahmanandam as #Pilaka & joining him is the talented @MeSapthagiri as #Gilaka; they portray the gurus of wisdom, wit & skills to teach the forests in the world of #Kannappa🏹#HarHarMahadevॐ@themohanbabu… pic.twitter.com/hW6pqh0C6m
— Kannappa The Movie (@kannappamovie) September 30, 2024
Read Also :
Bhaagamathie 2 | భాగమతి మళ్లీ వచ్చేస్తుంది.. అనుష్క భాగమతి 2పై డైరెక్టర్ అశోక్ క్లారిటీ
Bipasha Basu | బిపాషా బసు బాయ్ ఫ్రెండ్ కోసం శాఖాహారిగా మారిందట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

